Simhachala Varaha Narasimha Mangalam – శ్రీ సింహాచల వరాహనృసింహ మంగళం


[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

సింహశైలనివాసాయ సింహసూకరరూపిణే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళమ్ || ౧ ||

యజ్ఞేశాయ మహేశాయ సురేశాయ మహాత్మనే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళమ్ || ౨ ||

అక్షయాయాఽప్రమేయాయ నిధయే అక్షరాయ చ |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళమ్ || ౩ ||

చందనాంకితగాత్రాయ పోత్రిణే పరమాత్మనే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళమ్ || ౪ ||

శ్రీఅక్షయతృతీయాయాం నిజరూపధరాయ చ |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళమ్ || ౫ ||

యతీశ్వరేణార్చితాయ గతయే సర్వసాక్షిణే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళమ్ || ౬ ||

సప్తోత్తరశతేయజ్ఞే స్వస్వరూపధరాయ చ |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళమ్ || ౭ ||

విశాఖాయ సుశాఖాయ సాగరాయాచలాయ చ |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళమ్ || ౮ ||

శ్రీభూనీళాసమేతాయ భక్తానాం కామధేనవే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళమ్ || ౯ ||

యజ్ఞాయ యజ్ఞరూపాయ యజ్ఞినే యజ్ఞసాక్షిణే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళమ్ || ౧౦ ||

పద్మనాభాయ దేవాయ పద్మగర్భాయ పద్మినే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళమ్ || ౧౧ ||

ముక్కూర్ నృసింహదాసేన సింహాద్రీశస్య మంగళమ్ |
శ్రీరంగయోగికృపయా ప్రోక్తం సర్వార్థదాయకమ్ || ౧౨ ||

ఇతి శ్రీముక్కూర్ లక్ష్మీనృసింహస్వామినా అనుగృహీతం శ్రీ సింహాచల వరాహనృసింహ మంగళమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ నరసింహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed