Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(ధన్యవాదాలు – శ్రీ చక్రవర్తుల సుధన్వాచార్యులు గారికి)
సహస్రభాస్కరస్ఫురత్ప్రభాక్షదుర్నిరీక్షణం
ప్రభగ్నకౄరకృద్ధిరణ్యకశ్యపోరురస్థలమ్ |
అజస్తృజాండకర్పరప్రభగ్నరౌద్రగర్జనం
ఉదగ్రనిగ్రహాగ్రహోగ్రవిగ్రహాకృతిం భజే || ౧ ||
స్వయంభుశంభుజంభజిత్ప్రముఖ్యదివ్యసంభ్రమం
ద్విజృంభమధ్యదుత్కటోగ్రదైత్యకుంభకుంభినిన్ |
అనర్గళాట్టహాసనిస్పృహాష్టదిగ్గజార్భటిన్
యుగాంతిమాంతమత్కృతాంతధిక్కృతాంతకం భజే || ౨ ||
జగజ్వలద్దహద్గ్రసత్ప్రహస్ఫురన్ముఖార్భటిం
మహద్భయద్భవద్దహగ్రసల్లసత్కృతాకృతిమ్ |
హిరణ్యకశ్యపోసహస్రసంహరత్సమర్థకృ-
-న్ముహుర్ముహుర్ముహుర్గళధ్వనన్నృసింహ రక్ష మామ్ || ౩ ||
దరిద్రదేవి దుష్టి దృష్టి దుఃఖ దుర్భరం హరం
నవగ్రహోగ్రవక్రదోషణాదివ్యాధి నిగ్రహమ్ |
పరౌషధాదిమన్త్రయన్త్రతన్త్రకృత్రిమంహనం
అకాలమృత్యుమృత్యుమృత్యుముగ్రమూర్తిణం భజే || ౪ ||
జయత్వవక్రవిక్రమక్రమక్రమక్రియాహరం
స్ఫురత్సహస్రవిస్ఫులింగభాస్కరప్రభాగ్రసత్ |
ధగద్ధగద్ధగల్లసన్మహద్భ్రమత్సుదర్శనో-
న్మదేభభిత్స్వరూపభృద్భవత్కృపారసామృతమ్ || ౫ ||
విపక్షపక్షరాక్షసాక్షమాక్షరూక్షవీక్షణం
సదాఽక్షయత్కృపాకటాక్షలక్ష్మలక్ష్మివక్షసమ్ |
విచక్షణం విలక్షణం ప్రతీక్షణం పరీక్షణం
పరీక్ష దీక్ష రక్ష శిక్ష సాక్షిణం క్షమం భజే || ౬ ||
అపూర్వ శౌర్య ధైర్య వీర్య దుర్నివార్య దుర్గమం
అకార్యకృద్ధనార్య గర్వపర్వతప్రహార్యసత్ |
ప్రచార్యసర్వనిర్వహస్తుపర్యవర్యపర్విణం
సదార్యకార్యభార్యభృద్దుదారవర్యణం భజే || ౭ ||
ప్రపత్తినార్ద్రనాభనాభివందనప్రదక్షిణా
నతాననాంగవాఙ్మనఃస్మరజ్జపస్తువద్గదా |
అశ్రుపూరణార్ద్రపూర్ణభక్తిపారవశ్యతా
సకృత్క్రియాచరద్ధవత్కృపా నృసింహ రక్ష మామ్ || ౮ ||
కరాళవక్త్ర కర్కశోగ్ర వజ్రదంష్ట్రముజ్జ్వలం
కుఠారఖడ్గకుంతరోమరాంకుశోన్నఖాయుధమ్ |
మహద్భ్రయూధభగ్నసంచలజ్ఞతా సటాలకం
జగత్ప్రమూర్ఛితాట్టహాసచక్రవర్తిణం భజే || ౯ ||
నవగ్రహాఽపమృత్యుగండ వాస్తురోగ వృశ్చికా-
-ఽగ్ని బాడబాగ్ని కాననాగ్ని శతృమండల |
ప్రవాహ క్షుత్పిపాస దుఃఖ తస్కర ప్రయోగ దు-
-ష్ప్రమాదసంకటాత్సదా నృసింహ రక్ష మాం ప్రభో || ౧౦ ||
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలన్తం సర్వతోముఖమ్ |
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహమ్ ||
ఓం నమో నృసింహ దేవాయ ||
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
మీ web site అద్భుతం… భగవత్ అనుగ్రహం.. ???
Really happy and feeling blessed to find this website
అద్భుతంగా ఉంది