Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రుతీనాముత్తరం భాగం వేగవత్యాశ్చ దక్షిణమ్ |
కామాదధివసన్ జీయాత్ కశ్చిదద్భుత కేసరీ || ౧ ||
తపనేంద్వగ్నినయనః తాపానపచినోతు నః |
తాపనీయరహస్యానాం సారః కామాసికా హరిః || ౨ ||
ఆకంఠమాదిపురుషం
కంఠీరవముపరి కుంఠితారాతిమ్ |
వేగోపకంఠసంగాత్
విముక్తవైకుంఠబహుమతిముపాసే || ౩ ||
బంధుమఖిలస్య జంతోః
బంధురపర్యంకబంధరమణీయమ్ |
విషమవిలోచనమీడే
వేగవతీపుళినకేళినరసింహమ్ || ౪ ||
స్వస్థానేషు మరుద్గణాన్ నియమయన్ స్వాధీనసర్వేంద్రియః
పర్యంకస్థిరధారణా ప్రకటితప్రత్యఙ్ముఖావస్థితిః |
ప్రాయేణ ప్రణిపేదుషః ప్రభురసౌ యోగం నిజం శిక్షయన్
కామానాతనుతాదశేషజగతాం కామాసికా కేసరీ || ౫ ||
వికస్వరనఖస్వరుక్షతహిరణ్యవక్షఃస్థలీ-
-నిరర్గలవినిర్గలద్రుధిరసింధుసంధ్యాయితాః |
అవంతు మదనాసికామనుజపంచవక్త్రస్య మాం
అహంప్రథమికామిథః ప్రకటితాహవా బాహవః || ౬ ||
సటాపటలభీషణే సరభసాట్టహాసోద్భటే
స్ఫురత్ క్రుధిపరిస్ఫుట భ్రుకుటికేఽపి వక్త్రే కృతే |
కృపాకపటకేసరిన్ దనుజడింభదత్తస్తనా
సరోజసదృశా దృశా వ్యతివిషజ్య తే వ్యజ్యతే || ౭ ||
త్వయి రక్షతి రక్షకైః కిమన్యై-
-స్త్వయి చారక్షతి రక్షకైః కిమన్యైః |
ఇతి నిశ్చితధీః శ్రయామి నిత్యం
నృహరే వేగవతీతటాశ్రయం త్వామ్ || ౮ ||
ఇత్థం స్తుతః సకృదిహాష్టభిరేష పద్యైః
శ్రీవేంకటేశరచితైస్త్రిదశేంద్రవంద్యః |
దుర్దాంతఘోరదురితద్విరదేంద్రభేదీ
కామాసికానరహరిర్వితనోతు కామాన్ || ౯ ||
ఇతి శ్రీవేదాంతదేశికకృతం కామాసికాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ నరసింహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.
గమనిక: ఇటివలి ప్రచురణలు "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" మరియు "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి"
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.