Sri Hari Ashtakam (Prahlada Krutam) – శ్రీ హర్యష్టకం (ప్రహ్లాద కృతం)


[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః |
అనిచ్ఛయాఽపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః || ౧ ||

స గంగా స గయా సేతుః స కాశీ స చ పుష్కరమ్ |
జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షరద్వయమ్ || ౨ ||

వారాణస్యాం కురుక్షేత్రే నైమిశారణ్య ఏవ చ |
యత్కృతం తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయమ్ || ౩ ||

పృథివ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ |
తాని సర్వాణ్యశేషాణి హరిరిత్యక్షరద్వయమ్ || ౪ ||

గవాం కోటిసహస్రాణి హేమకన్యాసహస్రకమ్ |
దత్తం స్యాత్తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయమ్ || ౫ ||

ఋగ్వేదోఽథ యజుర్వేదః సామవేదోఽప్యథర్వణః |
అధీతస్తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయమ్ || ౬ ||

అశ్వమేధైర్మహాయజ్ఞైర్నరమేధైస్తథైవ చ |
ఇష్టం స్యాత్తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయమ్ || ౭ ||

ప్రాణః ప్రయాణ పాథేయం సంసారవ్యాధినాశనమ్ |
దుఃఖాత్యంత పరిత్రాణం హరిరిత్యక్షరద్వయమ్ || ౮ ||

బద్ధః పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి |
సకృదుచ్చారితం యేన హరిరిత్యక్షరద్వయమ్ || ౯ ||

హర్యష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
ఆయుష్యం బలమారోగ్యం యశో వృద్ధిః శ్రియావహమ్ || ౧౦ ||

ప్రహ్లాదేన కృతం స్తోత్రం దుఃఖసాగరశోషణమ్ |
యః పఠేత్స నరో యాతి తద్విష్ణోః పరమం పదమ్ || ౧౧ ||

ఇతి ప్రహ్లాదకృత శ్రీ హర్యష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ నరసింహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed