Sri Hari Nama Mala Stotram – శ్రీ హరి నామమాలా స్తోత్రం


గోవిందం గోకులానందం గోపాలం గోపివల్లభమ్ |
గోవర్ధనోద్ధరం ధీరం తం వందే గోమతీప్రియమ్ || ౧ ||

నారాయణం నిరాకారం నరవీరం నరోత్తమమ్ |
నృసింహం నాగనాథం చ తం వందే నరకాంతకమ్ || ౨ ||

పీతాంబరం పద్మనాభం పద్మాక్షం పురుషోత్తమమ్ |
పవిత్రం పరమానందం తం వందే పరమేశ్వరమ్ || ౩ ||

రాఘవం రామచంద్రం చ రావణారిం రమాపతిమ్ |
రాజీవలోచనం రామం తం వందే రఘునందనమ్ || ౪ ||

వామనం విశ్వరూపం చ వాసుదేవం చ విఠ్ఠలమ్ |
విశ్వేశ్వరం విభుం వ్యాసం తం వందే వేదవల్లభమ్ || ౫ ||

దామోదరం దివ్యసింహం దయాళుం దీననాయకమ్ |
దైత్యారిం దేవదేవేశం తం వందే దేవకీసుతమ్ || ౬ ||

మురారిం మాధవం మత్స్యం ముకుందం ముష్టిమర్దనమ్ |
ముంజకేశం మహాబాహుం తం వందే మధుసూదనమ్ || ౭ ||

కేశవం కమలాకాంతం కామేశం కౌస్తుభప్రియమ్ |
కౌమోదకీధరం కృష్ణం తం వందే కౌరవాంతకమ్ || ౮ ||

భూధరం భువనానందం భూతేశం భూతనాయకమ్ |
భావనైకం భుజంగేశం తం వందే భవనాశనమ్ || ౯ ||

జనార్దనం జగన్నాథం జగజ్జాడ్యవినాశకమ్ |
జామదగ్న్యం పరం జ్యోతిస్తం వందే జలశాయినమ్ || ౧౦ ||

చతుర్భుజం చిదానందం చాణూరమల్లమర్దనమ్ |
చరాచరగతం దేవం తం వందే చక్రపాణినమ్ || ౧౧ ||

శ్రియఃకరం శ్రియోనాథం శ్రీధరం శ్రీవరప్రదమ్ |
శ్రీవత్సలధరం సౌమ్యం తం వందే శ్రీసురేశ్వరమ్ || ౧౨ ||

యోగీశ్వరం యజ్ఞపతిం యశోదానందదాయకమ్ |
యమునాజలకల్లోలం తం వందే యదునాయకమ్ || ౧౩ ||

శాలగ్రామశిలశుద్ధం శంఖచక్రోపశోభితమ్ |
సురాసురైః సదా సేవ్యం తం వందే సాధువల్లభమ్ || ౧౪ ||

త్రివిక్రమం తపోమూర్తిం త్రివిధాఘౌఘనాశనమ్ |
త్రిస్థలం తీర్థరాజేంద్రం తం వందే తులసీప్రియమ్ || ౧౫ ||

అనంతమాదిపురుషమచ్యుతం చ వరప్రదమ్ |
ఆనందం చ సదానందం తం వందే చాఘనాశనమ్ || ౧౬ ||

లీలయా ధృతభూభారం లోకసత్త్వైకవందితమ్ |
లోకేశ్వరం చ శ్రీకాంతం తం వందే లక్ష్మణప్రియమ్ || ౧౭ ||

హరిం చ హరిణాక్షం చ హరినాథం హరిప్రియమ్ |
హలాయుధసహాయం చ తం వందే హనుమత్పతిమ్ || ౧౮ ||

హరినామకృతామాలా పవిత్రా పాపనాశినీ |
బలిరాజేంద్రేణ చోక్తా కంఠే ధార్యా ప్రయత్నతః ||

ఇతి బలిరాజేంద్రేణోక్తం శ్రీ హరి నామమాలా స్తోత్రమ్ |


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed