Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం అస్య శ్రీ సుదర్శన కవచ మహామంత్రస్య, నారాయణ ఋషిః, శ్రీ సుదర్శనో దేవతా, గాయత్రీ ఛందః, దుష్టం దారయతీతి కీలకమ్, హన హన ద్విషయ ఇతి బీజం, సర్వశత్రుక్షయార్థే సుదర్శన స్తోత్రపాఠే వినియోగః || ౧ ||
అథ న్యాసః |
ఓం నారాయణ ఋషయే నమః శిరసే స్వాహా |
ఓం గాయత్రీ ఛందసే నమః ముఖే నేత్రత్రయాయ వౌషట్ |
ఓం దుష్టం దారయ దారయేతి కీలకాయ నమః హృదయే కవచాయ హుమ్ |
ఓం హ్రాం హ్రీం హుం హుం ద్విష ఇతి బీజం గుహ్యే శిఖాయై వౌషట్ |
ఓం సుదర్శన జ్వలత్పావకసంకాశేతి కీలకాయ సర్వాంగే అస్త్రాయ ఫట్ |
ఇతి ఋష్యాది: పశ్చాన్మూలమంత్రేణ న్యాసధ్యానం కుర్యాత్ || ౨ ||
అథ మూలమంత్రః |
ఓం హ్రాం హ్రీం నమో భగవతే భో భో సుదర్శనచక్రం దుష్టం దారయ దారయ దురితం హన హన పాపం మథ మథ ఆరోగ్యం కురు కురు హుం హుం ఫట్ స్వాహా |
అనేన మూలమంత్రేణ పురశ్చరణం కృత్వా తదా ఆయుధసాన్నిధ్యం భవతి || ౩ ||
అథ శత్రునాశన ప్రయోగమంత్రః |
ఓం హ్రాం హ్రీం హ్రూం సుదర్శనచక్రరాజన్ దుష్టాన్ దహ దహ సర్వదుష్టాన్ భయం కురు కురు విదారయ విదారయ పరమంత్రాన్ గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ ద్రావయ ద్రావయ హుం హుం ఫట్ || ౪ ||
అథ మోహనమంత్రః |
ఓం హుం హన హన ఓం హ్రాం హన హన ఓంకార హన హన ఓం హ్రీం సుదర్శనచక్ర సర్వజనవశ్యం కురు కురు ఠః హ్రీం ఠః ఠః స్వాహా || ౫ ||
అథ లక్ష్మీప్రాప్తి ప్రయోగమంత్రః |
ఓం శ్రీం హ్రీం క్లీం హ్రాం హ్రాం సుదర్శనచక్ర మమ గృహే అష్టసిద్ధిం కురు కురు ఐం క్లీం స్వాహా || ౬ ||
అథ ఆకర్షణ ప్రయోగమంత్రః |
ఓం హ్రాం హ్రాం హ్రీం హ్రీం క్లీం క్లీం క్లీం జంభయ జంభయ అముకం ఆకర్షయ ఆకర్షయ మమ వశ్యం జ్రీం జ్రీం కురు కురు స్వాహా || ౭ ||
ఓం హ్రాం షోడశవారం పూరకం కృత్వా ఓం హ్రాం త్రిషష్టివారం కుంభకం కృత్వా ఓం హ్రాం ద్వాత్రింశద్వారం రేచకం కుర్యాత్ | ఇతి ప్రాణాయామః || ౮ ||
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
ಗಮನಿಸಿ :"ಪ್ರಭಾತ ಸ್ತೋತ್ರನಿಧಿ" ಪುಸ್ತಕ ಬಿಡುಗಡೆಯಾಗಿದೆ ಮತ್ತು ಈಗ ಖರೀದಿಗೆ ಲಭ್ಯವಿದೆ. Click here to buy
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Sudarsanakavacham chala bagundi guruvula upadeesam lekunda patincha vachuna
స్తోత్ర వ్యాఖ్య ఏదీ? అర్ధం తెలియక పఠిస్తే తప్పులు దొర్లుతాయి . అర్ధం తెలియక పోతే ఏమి ప్రయోజనం?