Sri Narasimha Stuti (Shukracharya Krutam) – శ్రీ నృసింహ స్తుతిః (శుక్రాచార్య కృతం)


శుక్ర ఉవాచ |
నమామి దేవం విశ్వేశం వామనం విష్ణురూపిణమ్ |
బలిదర్పహరం శాంతం శాశ్వతం పురుషోత్తమమ్ || ౧ ||

ధీరం శూరం మహాదేవం శంఖచక్రగదాధరమ్ |
విశుద్ధం జ్ఞానసంపన్నం నమామి హరిమచ్యుతమ్ || ౨ ||

సర్వశక్తిమయం దేవం సర్వగం సర్వభావనమ్ |
అనాదిమజరం నిత్యం నమామి గరుడధ్వజమ్ || ౩ ||

సురాసురైర్భక్తిమద్భిః స్తుతో నారాయణః సదా |
పూజితం చ హృషీకేశం తం నమామి జగద్గురుమ్ || ౪ ||

హృది సంకల్ప్య యద్రూపం ధ్యాయంతి యతయః సదా |
జ్యోతీరూపమనౌపమ్యం నరసింహం నమామ్యహమ్ || ౫ ||

న జానంతి పరం రూపం బ్రహ్మాద్యా దేవతాగణాః |
యస్యావతారరూపాణి సమర్చంతి నమామి తమ్ || ౬ ||

ఏతత్ సమస్తం యేనాదౌ సృష్టం దుష్టవధాత్పునః |
త్రాతం యత్ర జగల్లీనం తం నమామి జనార్దనమ్ || ౭ ||

భక్తైరభ్యర్చితో యస్తు నిత్యం భక్తప్రియో హి యః |
తం దేవమమలం దివ్యం ప్రణమామి జగత్పతిమ్ || ౮ ||

దుర్లభం చాపి భక్తానాం యః ప్రయచ్ఛతి తోషితః |
తం సర్వసాక్షిణం విష్ణుం ప్రణమామి సనాతనమ్ || ౯ ||

ఇతి శ్రీనరసింహపురాణే పంచపంచాశోఽధ్యాయే శుక్రాచార్య కృత శ్రీ నరసింహ స్తుతిః ||


ಗಮನಿಸಿ :"ಪ್ರಭಾತ ಸ್ತೋತ್ರನಿಧಿ" ಪುಸ್ತಕ ಬಿಡುಗಡೆಯಾಗಿದೆ ಮತ್ತು ಈಗ ಖರೀದಿಗೆ ಲಭ್ಯವಿದೆ. Click here to buy

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed