Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
నారకా ఊచుః |
ఓం నమో భగవతే తస్మై కేశవాయ మహాత్మనే |
యన్నామకీర్తనాత్సద్యో నరకాగ్నిః ప్రశామ్యతి || ౧ ||
భక్తప్రియాయ దేవాయ పరస్మై హరయే నమః | [రక్షాయ]
లోకనాథాయ శాంతాయ యజ్ఞేశాయాదిమూర్తయే || ౨ ||
అనంతాయాప్రమేయాయ నరసింహాయ తే నమః |
నారాయణాయ గురవే శంఖచక్రగదాభృతే || ౩ ||
వేదప్రియాయ మహతే విక్రమాయ నమో నమః |
వరాహాయాప్రతర్క్యాయ వేదాంగాయ మహీభృతే || ౪ ||
నమో ద్యుతిమతే నిత్యం బ్రాహ్మణాయ నమో నమః |
వామనాయ బహుజ్ఞాయ వేదవేదాంగధారిణే || ౫ ||
బలిబంధనదక్షాయ వేదపాలాయ తే నమః |
విష్ణవే సురనాథాయ వ్యాపినే పరమాత్మనే || ౬ ||
చతుర్భుజాయ శుద్ధాయ శుద్ధద్రవ్యాయ తే నమః |
జామదగ్న్యాయ రామాయ దుష్టక్షత్రాంతకారిణే || ౭ ||
రామాయ రావణాంతాయ నమస్తుభ్యం మహాత్మనే |
అస్మానుద్ధర గోవింద పూతిగంధాన్నమోఽస్తు తే || ౮ ||
ఇతి శ్రీనృసింహపురాణే అష్టమోఽధ్యాయే నారకాకృత శ్రీ నృసింహ స్తోత్రమ్ |
ಗಮನಿಸಿ :"ಪ್ರಭಾತ ಸ್ತೋತ್ರನಿಧಿ" ಪುಸ್ತಕ ಬಿಡುಗಡೆಯಾಗಿದೆ ಮತ್ತು ಈಗ ಖರೀದಿಗೆ ಲಭ್ಯವಿದೆ. Click here to buy
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.