Nava Narasimha Mangala Shlokah – శ్రీ నవనారసింహ మంగళశ్లోకాః


[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

నవనారసింహ మూర్తయః –
జ్వాలాఽహోబల మాలోల క్రోడ కారంజ భార్గవాః |
యోగానంద చ్ఛత్రవట పావనా నవమూర్తయః ||

౧. జ్వాలా నరసింహ –
హిరణ్యస్తంభసంభూతి ప్రఖ్యాత పరమాత్మనే |
ప్రహ్లాదార్తిముషే జ్వాలానరసింహాయ మంగళమ్ || ౧ ||

౨. అహోబల నరసింహ –
శ్రీశఠారియతీంద్రాది యోగిహృత్పద్మభానవే |
సర్వత్ర పరిపూర్ణాయాఽహోబిలేశాయ మంగళమ్ || ౨ ||

౩. మాలోల నరసింహ –
వారిజావారితభయైర్వాణీపతిముఖైః సురైః |
మహితాయ మహోదార మాలోలాయాఽస్తు మంగళమ్ || ౩ ||

౪. క్రోడ నరసింహ –
వరాహకుండే మేదిన్యై వారాహార్థప్రదాయినే |
దంతలగ్న హిరణ్యాక్ష దంష్ట్రసింహాయ మంగళమ్ || ౪ ||

౫. కారంజ నరసింహ –
గోభూహిరణ్యనిర్విణ్ణగోభిలజ్ఞానదాయినే |
ప్రభంజన శునాసీర కారంజాయాఽస్తు మంగళమ్ || ౫ ||

౬. భార్గవ నరసింహ –
భార్గవాఖ్య తపస్వీశ భావనాభావితాత్మనే |
అక్షయ్యతీర్థతీరస్థ భార్గవాయాఽస్తు మంగళమ్ || ౬ ||

౭. యోగానంద నరసింహ –
చతురాననచేతోఽబ్జచిత్రభానుస్వరూపిణే |
వేదాద్రిగహ్వరస్థాయ యోగానందాయ మంగళమ్ || ౭ ||

౮. ఛత్రవట నరసింహ –
హాహాహూహ్వాఖ్యగంధర్వనృత్తగీతహృతాత్మనే |
భవహంతృ తటచ్ఛత్ర వటసింహాయ మంగళమ్ || ౮ ||

౯. పావన నరసింహ –
భారద్వాజ మహాయోగి మహాపాతకహారిణే |
తాపనీయరహస్యార్థ పావనాయాఽస్తు మంగళమ్ || ౯ ||

ఇతి శ్రీ నవనారసింహ మంగళశ్లోకాః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ నరసింహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed