Sri Lakshmi Narasimha Darshana Stotram – శ్రీ లక్ష్మీనృసింహ దర్శన స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

రుద్ర ఉవాచ |
అథ దేవగణాః సర్వే ఋషయశ్చ తపోధనాః |
బ్రహ్మరుద్రౌ పురస్కృత్య శనైః స్తోతుం సమాయయుః || ౧ ||

తే ప్రసాదయితుం భీతా జ్వలంతం సర్వతోముఖమ్ |
మాతరం జగతాం ధాత్రీం చింతయామాసురీశ్వరీమ్ || ౨ ||

హిరణ్యవర్ణాం హరిణీం సర్వోపద్రవనాశినీమ్ |
విష్ణోర్నిత్యానవద్యాంగీం ధ్యాత్వా నారాయణప్రియామ్ || ౩ ||

దేవీసూక్తం జపైర్భక్త్యా నమశ్చక్రుః సనాతనీమ్ |
తైశ్చింత్యమానా సా దేవీ తత్రైవావిరభూత్తదా || ౪ ||

చతుర్భుజా విశాలాక్షీ సర్వాభరణభూషితా |
దుకూలవస్త్రసంవీతా దివ్యమాల్యానులేపనా || ౫ ||

తాం దృష్ట్వా దేవదేవస్య ప్రియాం సర్వే దివౌకసః |
ఊచుః ప్రాంజలయో దేవి ప్రసన్నం కురు తే ప్రియమ్ || ౬ ||

త్రైలోక్యస్యాభయం స్వామీ యథా దద్యాత్తథా కురు |
ఇత్యుక్తా సహసాదేవీ తం ప్రపద్య జనార్దనమ్ || ౭ ||

ప్రణిపత్య నమస్కృత్య సా ప్రసీదేత్యువాచ తమ్ |
తాం దృష్ట్వా మహిషీం స్వస్యప్రియాం సర్వేశ్వరో హరిః || ౮ ||

రక్షః శరీరజం క్రోధం సర్వం తత్యాజ వత్సలః |
అంకేనాదాయ తాం దేవీం సమాశ్లిష్య దయానిధిః || ౯ ||

కృపాసుధార్ద్రదృష్ట్యా వై నిరైక్షత సురాన్ హరిః |
తతో జయ జయేత్యుచ్చైః స్తువతాం నమతాం తథా || ౧౦ ||

తద్దయాదృష్టిదృష్టానాం సానందః సంభ్రమోఽభవత్ |
తతో దేవగణాః సర్వే హర్షనిర్భరమానసాః || ౧౧ ||

ఊచుః ప్రాంజలయో దేవం నమస్కృత్వా నృకేసరిమ్ |
ద్రష్టుమత్యద్భుతం తేజో న శక్తాః స్మ జగత్పతే || ౧౨ ||

అత్యద్భుతమిదం రూపం బహు బాహుపదాన్వితమ్ |
జగత్త్రయసమాక్రాంతం తేజస్తీక్ష్ణతరం తవ || ౧౩ ||

ద్రష్టుం స్థాతుం న శక్తాః స్మ సర్వ ఏవ దివౌకసః |
ఇత్యర్థితస్తైర్విబుధైస్తేజస్తదతిభీషణమ్ || ౧౪ ||

ఉపసంహృత్య దేవేశో బభూవ సుఖదర్శనః |
శరత్కాలేందుసంకాశః పుండరీక నిభేక్షణః || ౧౫ ||

సుధామయ సటాపుంజ విద్యుత్కోటినిభః శుభః |
నానారత్నమయైర్దివ్యైః కేయూరైః కటకాన్వితైః || ౧౬ ||

బాహుభిః కల్పవృక్షస్య ఫలయుగ్విటపైరివ |
చతుర్భిః కోమలైర్దివ్యైరన్వితః పరమేశ్వరః || ౧౭ ||

జపాకుసుమసంకాశైః శోభితః కరపల్లవైః |
గృహీత శంఖచక్రాభ్యాం ఉద్బాహుభ్యాం విరాజితః || ౧౮ ||

వరదాఽభయహస్తాభ్యాం ఇతరాభ్యాం నృకేసరీ |
శ్రీవత్సకౌస్తుభోరస్కో వనమాలా విభూషితః || ౧౯ ||

ఉద్యద్దినకరాభాభ్యాం కుండలాభ్యాం విరాజితః |
హారనూపురకేయూర భూషణాద్యైరలంకృతః || ౨౦ ||

సవ్యాంకస్థశ్రియా యుక్తో రాజతే నరకేసరీ |
లక్ష్మీనృసింహం తం దృష్ట్వా దేవతాశ్చ మహర్షయః || ౨౧ ||

ఆనందాశ్రుజలైః సిక్తాః హర్షనిర్భరచేతసః |
ఆనందసింధుమగ్నాస్తే నమశ్చక్రుర్నిరంతరమ్ || ౨౨ ||

అర్చయామాసురాత్మేశం దివ్యపుష్పానులేపనైః |
రత్నకుంభైః సుధాపూర్ణైరభిషిచ్య సనాతనమ్ || ౨౩ ||

వస్త్రైరాభరణైర్గంధైః పుష్పైర్ధూపైర్మనోరమైః |
దీపైర్నివేదనైర్దివ్యైరర్చయిత్వా నృకేసరిమ్ || ౨౪ ||

తుష్టువుః స్తుతిభిర్దివ్యైర్నమశ్చక్రుర్ముహుర్మహుః |
తతః ప్రసన్నో లక్ష్మీశస్తేషామిష్టాన్వరాన్ దదౌ || ౨౫ ||

ఇతి శ్రీపద్మపురాణే ఉత్తరఖండే అష్టత్రింశదధికశతతమోఽధ్యాయే శ్రీ లక్ష్మీనరసింహ దర్శన స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ నరసింహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed