Sri Lakshmi Narasimha Ashtakam – శ్రీ లక్ష్మీనృసింహాష్టకం


[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

యం ధ్యాయసే స క్వ తవాస్తి దేవ
ఇత్యుక్త ఊచే పితరం సశస్త్రమ్ |
ప్రహ్లాద ఆస్తేఖిలగో హరిః స
లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్ || ౧ ||

తదా పదాతాడయదాదిదైత్యః
స్తంభం తతోఽహ్నాయ ఘురూరుశబ్దమ్ |
చకార యో లోకభయంకరం స
లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్ || ౨ ||

స్తంభం వినిర్భిద్య వినిర్గతో యో
భయంకరాకార ఉదస్తమేఘః |
జటానిపాతైః స చ తుంగకర్ణో
లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్ || ౩ ||

పంచాననాస్యో మనుజాకృతిర్యో
భయంకరస్తీక్ష్ణనఖాయుధోఽరిమ్ |
ధృత్వా నిజోర్వోర్విదదార సోఽసౌ
లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్ || ౪ ||

వరప్రదోక్తేరవిరోధతోఽరిం
జఘాన భృత్యోక్తమృతం హి కుర్వన్ |
స్రగ్వత్తదంత్రం నిదధౌ స్వకంఠే
లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్ || ౫ ||

విచిత్రదేహోఽపి విచిత్రకర్మా
విచిత్రశక్తిః స చ కేసరీహ |
పాపం చ తాపం వినివార్య దుఃఖం
లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్ || ౬ ||

ప్రహ్లాదః కృతకృత్యోఽభూద్యత్కృపాలేశతోఽమరాః |
నిష్కంటకం స్వధామాపుః శ్రీనృసింహః స పాతు మామ్ || ౭ ||

దంష్ట్రాకరాలవదనో రిపూణాం భయకృద్భయమ్ |
ఇష్టదో హరతి స్వస్య వాసుదేవః స పాతు మామ్ || ౮ ||

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ లక్ష్మీనృసింహాష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ నరసింహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed