Sri Narasimha Ashtakam – శ్రీ నృసింహాష్టకం



[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి-
-శ్రీధర మనోహర సటాపటల కాంత |
పాలయ కృపాలయ భవాంబుధినిమగ్నం
దైత్యవరకాల నరసింహ నరసింహ || ౧ ||

పాదకమలావనత పాతకిజనానాం
పాతకదవానల పతత్రివరకేతో |
భావన పరాయణ భవార్తిహరయా మాం
పాహి కృపయైవ నరసింహ నరసింహ || ౨ ||

తుంగనఖపంక్తిదలితాసురవరాసృక్
పంకనవకుంకుమవిపంకిలమహోరః |
పండితనిధాన కమలాలయ నమస్తే
పంకజనిషణ్ణ నరసింహ నరసింహ || ౩ ||

మౌళిషు విభూషణమివామర వరాణాం
యోగిహృదయేషు చ శిరః సునిగమానామ్ |
రాజదరవిందరుచిరం పదయుగం తే
దేహి మమ మూర్ధ్ని నరసింహ నరసింహ || ౪ ||

వారిజవిలోచన మదంతిమదశాయాం
క్లేశవివశీకృత సమస్తకరణాయామ్ |
ఏహి రమయా సహ శరణ్య విహగానాం-
-నాథమధిరుహ్య నరసింహ నరసింహ || ౫ ||

హాటకకిరీటవరహారవనమాలా
ధారరశనామకరకుండలమణీంద్రైః |
భూషితమశేషనిలయం తవ వపుర్మే
చేతసి చకాస్తు నరసింహ నరసింహ || ౬ ||

ఇందు రవి పావక విలోచన రమాయాః
మందిర మహాభుజలసద్వరరథాంగ |
సుందర చిరాయ రమతాం త్వయి మనో మే
నందిత సురేశ నరసింహ నరసింహ || ౭ ||

మాధవ ముకుంద మధుసూదన మురారే
వామన నృసింహ శరణం భవ నతానామ్ |
కామద ఘృణిన్ నిఖిలకారణ నయేయం
కాలమమరేశ నరసింహ నరసింహ || ౮ ||

అష్టకమిదం సకలపాతకభయఘ్నం
కామదమశేషదురితామయరిపుఘ్నమ్ |
యః పఠతి సంతతమశేషనిలయం తే
గచ్ఛతి పదం స నరసింహ నరసింహ || ౯ ||

ఇతి శ్రీ నృసింహాష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ నరసింహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed