Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఆశానురూపఫలదం చరణారవింద-
-భాజామపార కరుణార్ణవ పూర్ణచంద్రమ్ |
నాశాయ సర్వవిపదామపి నౌమి నిత్య-
-మీశానకేశవభవం భువనైకనాథమ్ || ౧ ||
పింఛావలీ వలయితాకలితప్రసూన-
-సంజాతకాంతిభరభాసురకేశభారమ్ |
శింజానమంజుమణిభూషణరంజితాంగం
చంద్రావతంసహరినందనమాశ్రయామి || ౨ ||
ఆలోలనీలలలితాలకహారరమ్య-
-మాకమ్రనాసమరుణాధరమాయతాక్షమ్ |
ఆలంబనం త్రిజగతాం ప్రమథాధినాథ-
-మానమ్రలోక హరినందనమాశ్రయామి || ౩ ||
కర్ణావలంబి మణికుండలభాసమాన-
-గండస్థలం సముదితాననపుండరీకమ్ |
అర్ణోజనాభహరయోరివ మూర్తిమంతం
పుణ్యాతిరేకమివ భూతపతిం నమామి || ౪ ||
ఉద్దండచారుభుజదండయుగాగ్రసంస్థం
కోదండబాణమహితాంతమదాంతవీర్యమ్ |
ఉద్యత్ప్రభాపటలదీప్రమదభ్రసారం
నిత్యం ప్రభాపతిమహం ప్రణతో భవామి || ౫ ||
మాలేయపంకసమలంకృతభాసమాన-
-దోరంతరాళతరళామలహారజాలమ్ |
నీలాతినిర్మలదుకూలధరం ముకుంద-
-కాలాంతకప్రతినిధిం ప్రణతోఽస్మి నిత్యమ్ || ౬ ||
యత్పాదపంకజయుగం మునయోఽప్యజస్రం
భక్త్యా భజంతి భవరోగనివారణాయ |
పుత్రం పురాంతకమురాంతకయోరుదారం
నిత్యం నమామ్యహమమిత్రకులాంతకం తమ్ || ౭ ||
కాంతం కలాయకుసుమద్యుతిలోభనీయ-
-కాంతిప్రవాహవిలసత్కమనీయరూపమ్ |
కాంతాతనూజసహితం నిఖిలామయౌఘ-
-శాంతిప్రదం ప్రమథనాథమహం నమామి || ౮ ||
భూతేశ భూరికరుణామృతపూరపూర్ణ-
-వారాన్నిధే వరద భక్తజనైకబంధో |
పాయాద్భవాన్ ప్రణతమేనమపారఘోర-
-సంసారభీతమిహ మామఖిలామయేభ్యః || ౯ ||
హే భూతనాథ భగవన్ భవదీయచారు-
-పాదాంబుజే భవతు భక్తిరచంచలా మే |
నాథాయ సర్వజగతాం భజతాం భవాబ్ధి-
-పోతాయ నిత్యమఖిలాంగభువే నమస్తే || ౧౦ ||
ఇతి శ్రీ ధర్మశాస్తా స్తుతి దశకమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.
పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.