Sri Dattatreya Stotram (Alarka Krutam) – శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (అలర్క కృతం)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

వందే దేవం హేత్వాత్మానం సచ్చిద్రూపం సర్వాత్మానమ్ |
విశ్వాధారం మున్యాకారం స్వేచ్ఛాచారం వాగ్‍హృద్దూరమ్ || ౧ ||

మాయోపాధ్యా యో బ్రహ్మేశో విద్యోపాధ్యాప్యాత్మానీశః |
తత్త్వజ్ఞానాన్మాయానాశే తర్హ్యేకస్త్వం నేశోఽనీశః || ౨ ||

రజ్జ్వజ్ఞానాత్ సర్పస్తత్ర భ్రాంత్యా భాతీ శైవం హ్యత్ర |
జీవభ్రాంతిస్త్వేషా మిథ్యా సా మేధారం నష్టాప్రోక్త్యా || ౩ ||

ధన్యోఽస్మ్యద్య త్వద్దృక్పూతో జాతోఽస్మ్యద్య బ్రహ్మీభూతః |
త్వం బ్రహ్మైవాసీశో రూపో మాయాయోగాన్నానారూపః || ౪ ||

దత్తాత్రేయః ప్రజ్ఞామేయో వేదైర్గేయో యోగిధ్యేయః |
త్వం విశ్వాత్మా కస్త్వామీశ స్తోతుం ధ్యాతుం జ్ఞాతుం వేశః || ౫ ||

వృద్ధః క్వాపి ప్రౌఢః క్వాపి బాలః క్వాపి బ్రహ్మః క్వాపి |
అంగీ భోగీ రాగీ క్వాపి త్యాగీ యోగీ సంగీ క్వాపి || ౬ ||

స త్వం బుద్ధః సిద్ధః శుద్ధః శ్రద్ధాబద్ధోప్యన్యావిద్ధః |
శ్రీశో మాయాధీశో ధీశో విజ్ఞానేశో నిర్వాణేశః || ౭ ||

ధర్మాధర్మాతీతో గీతో వేదైర్భేదైర్హీనో నూనః |
త్వాం తం సంతం భక్త్యా ముక్త్యా ఈశం త్రీశం వందే వందే || ౮ ||

ఇతి శ్రీమద్దత్తపురాణే పంచమాష్టకే సప్తమోఽధ్యాయే అలర్క కృత శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి.


గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed