Sripada Srivallabha Stotram 1 – శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం 1


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

బ్రాహ్మణ్యై యో మంక్షు భిక్షాన్నతోభూ-
-త్ప్రీతస్తస్యా యః కృపార్ద్రః సుతోఽభూత్ |
విస్మృత్యాస్మాన్ కిం స గాఢం నిదద్రౌ
శ్రీపాదద్రౌ వాపదాహానిదద్రౌ || ౧ ||

ఆశ్వాస్యాంబాం ప్రవ్రజన్నగ్రజాన్యః
కృత్వా స్వంగాన్ సంచచారార్యమాన్యః |
విస్మృత్యాస్మాన్ కిం స గాఢం నిదద్రౌ
శ్రీపాదద్రౌ వాపదాహానిదద్రౌ || ౨ ||

సార్భా మర్తుం యోద్యతా స్త్రీస్తు తస్యా
దుఃఖం హర్తుం త్వం స్వయం తత్సుతః స్యాః |
విస్మృత్యాస్మాన్ కిం స గాఢం నిదద్రౌ
శ్రీపాదద్రౌ వాపదాహానిదద్రౌ || ౩ ||

రాజ్యం యోఽదాదాశు నిర్ణేజకాయ
ప్రీతో నత్యా యః స్వగుప్త్యై నృకాయః |
విస్మృత్యాస్మాన్ కిం స గాఢం నిదద్రౌ
శ్రీపాదద్రౌ వాపదాహానిదద్రౌ || ౪ ||

ప్రేతం విప్రం జీవయిత్వాఽస్తజూర్తి
యశ్చక్రే దిక్శాలినీం స్వీయకీర్తిమ్ |
విస్మృత్యాస్మాన్ కిం స గాఢం నిదద్రౌ
శ్రీపాదద్రౌ వాపదాహానిదద్రౌ || ౫ ||

ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీపాదశ్రీవల్లభ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed