Sri Raghuveera Gadyam (Sri Maha veera gadyam) – శ్రీ రఘువీర గద్యం (శ్రీ మహావీర వైభవం)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీమాన్వేంకటనాథార్య కవితార్కిక కేసరి |
వేదాంతాచార్యవర్యోమే సన్నిధత్తాం సదాహృది ||

జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయః |
ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః ||

జయ జయ మహావీర మహాధీర ధౌరేయ,
దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య,
దశవదన దమిత దైవత పరిషదభ్యర్థిత దాశరథి భావ,
దినకర కుల కమల దివాకర,
దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ ఋణవిమొచన,
కోసల సుతా కుమార భావ కంచుకిత కారణాకార,
కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర,
రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత,
ప్రణత జన విమత విమథన దుర్లలిత దోర్లలిత,
తనుతర విశిఖ వితాడన విఘటిత విశరారు శరారు తాటకా తాటకేయ,
జడకిరణ శకలధర జటిల నటపతి మకుట తట నటనపటు విబుధసరిదతిబహుళ మధుగళన లలితపద
నళినరజ ఉపమృదిత నిజవృజిన జహదుపల తనురుచిర పరమ మునివర యువతి నుత,
కుశిక సుత కథిత విదిత నవ వివిధ కథ,
మైథిల నగర సులోచనా లోచన చకోర చంద్ర,
ఖండపరశు కోదండ ప్రకాండ ఖండన శౌండ భుజదండ,
చండకర కిరణ మండల బోధిత పుండరీక వన రుచి లుంటాక లోచన,
మోచిత జనక హృదయ శంకాతంక,
పరిహృత నిఖిల నరపతి వరణ జనక దుహితృ కుచతట విహరణ సముచిత కరతల,
శతకోటి శతగుణ కఠిన పరశుధర మునివర కరధృత దురవనమతమ నిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ఠ్య,
క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్ముఖ జగదరుంతుద జితహరి దంతి దంత దంతుర దశవదన దమన కుశల దశశతభుజ ముఖ నృపతికుల రుధిర ఝర భరిత పృథుతర తటాక తర్పిత పితృక భృగుపతి సుగతి విహతికర నత పరుడిషు పరిఘ,

అనృత భయ ముషిత హృదయ పితృ వచన పాలన ప్రతిజ్ఞావజ్ఞాత యౌవరాజ్య,
నిషాద రాజ సౌహృద సూచిత సౌశీల్య సాగర,
భరద్వాజ శాసన పరిగృహీత విచిత్ర చిత్రకూట గిరి కటక తట రమ్యావసథ,
అనన్యశాసనీయ,
ప్రణత భరత మకుటతట సుఘటిత పాదుకాగ్ర్యాభిషేక, నిర్వర్తిత సర్వలోక యోగ క్షేమ,
పిశిత రుచి విహిత దురిత వలమథన తనయ బలిభుగనుగతి సరభస శయన తృణ శకల పరిపతన భయ చకిత సకల సుర మునివర బహుమత మహాస్త్ర సామర్థ్య,
ద్రుహిణ హర వలమథన దురాలక్ష శరలక్ష,
దండకా తపోవన జంగమ పారిజాత,
విరాధ హరిణ శార్దూల,
విలుళిత బహుఫల మఖ కలమ రజనిచర మృగ మృగయారంభ సంభృత చీరభృదనురోధ,
త్రిశిరః శిరస్త్రితయ తిమిర నిరాస వాసరకర,
దూషణ జలనిధి శోషణ తోషిత ఋషిగణ ఘోషిత విజయ ఘోషణ,
ఖరతర ఖర తరు ఖండన చండ పవన,
ద్విసప్త రక్షః సహస్ర నళవన విలోలన మహాకలభ,
అసహాయ శూర,
అనపాయ సాహస,
మహిత మహామృథ దర్శన ముదిత మైథిలీ దృఢతర పరిరంభణ విభవ విరోపిత వికట వీరవ్రణ,
మారీచ మాయా మృగ చర్మ పరికర్మిత నిర్భర దర్భాస్తరణ,
విక్రమ యశో లాభ విక్రీత జీవిత గృధ్రరాజ దేహ దిధక్షా లక్షిత భక్తజన దాక్షిణ్య,
కల్పిత విబుధభావ కబంధాభినందిత,
అవంధ్య మహిమ మునిజన భజన ముషిత హృదయ కలుష శబరీ మోక్ష సాక్షిభూత,

ప్రభంజనతనయ భావుక భాషిత రంజిత హృదయ,
తరణిసుత శరణాగతి పరతంత్రీకృత స్వాతంత్ర్య,
దృఢఘటిత కైలాస కోటి వికట దుందుభి కంకాళ కూట దూర విక్షేప దక్ష దక్షిణేతర పాదాంగుష్ఠ దరచలన విశ్వస్త సుహృదాశయ,
అతిపృథుల బహు విటపి గిరి ధరణి వివర యుగపదుదయ వివృత చిత్రపుంఖ వైచిత్ర్య,
విపుల భుజ శైలమూల నిబిడ నిపీడిత రావణ రణరణక జనక చతురుదధి విహరణ చతుర కపికులపతి హృదయ విశాల శిలాతల దారణ దారుణ శిలీముఖ,
అపార పారావార పరిఖా పరివృత పరపుర పరిసృత దవ దహన జవన పవనభవ కపివర పరిష్వంగ భావిత సర్వస్వ దాన,
అహిత సహోదర రక్షః పరిగ్రహ విసంవాది వివిధ సచివ విప్రలంభ (విస్రంభణ) సమయ సంరంభ సముజ్జృంభిత సర్వేశ్వర భావ,
సకృత్ప్రపన్న జన సంరక్షణ దీక్షిత వీర, సత్యవ్రత,
ప్రతిశయన భూమికా భూషిత పయోధి పుళిన,
ప్రళయ శిఖి పరుష విశిఖ శిఖా శోషితాకూపార వారిపూర,
ప్రబల రిపు కలహ కుతుక చటుల కపికుల కరతల తూలిత హృత గిరి నికర సాధిత సేతుపథ సీమా సీమంతిత సముద్ర,
ద్రుతగతి తరుమృగ వరూథినీ నిరుద్ధ లంకావరోధ వేపథు లాస్య లీలోపదేశ దేశిక ధనుర్జ్యాఘోష,
గగన చర కనక గిరి గరిమ ధర నిగమమయ నిజ గరుడ గరుదనిల లవ గళిత విష వదన శర కదన,
అకృతచర వనచర రణకరణ వైలక్ష్య కూణితాక్ష బహువిధ రక్షో బలాధ్యక్ష వక్షః కవాట పాటన పటిమ సాటోప కోపావలేప,
కటురటదటని టంకృతి చటుల కఠోర కార్ముఖ వినిర్గత విశంకట విశిఖ వితాడన విఘటిత మకుట విహ్వల విశ్రవస్తనయ విశ్రమ సమయ విశ్రాణన విఖ్యాత విక్రమ,
కుంభకర్ణ కులగిరి విదళన దంభోళి భూత నిశ్శంక కంకపత్ర,
అభిచరణ హుతవహ పరిచరణ విఘటన సరభస పరిపతదపరిమిత కపిబల జలధి లహరి కలకలరవ కుపిత మఘవజి దభిహననకృదనుజ సాక్షిక రాక్షస ద్వంద్వయుద్ధ,
అప్రతిద్వంద్వ పౌరుష,
త్ర్యంబక సమధిక ఘోరాస్త్రాడంబర,
సారథి హృత రథ సత్రప శాత్రవ సత్యాపిత ప్రతాప,
శిత శర కృత లవణ దశముఖ ముఖ దశక నిపతన పునరుదయ దర గళిత జనిత దర తరళ హరిహయ నయన నళినవన రుచి ఖచిత ఖతల నిపతిత సురతరు కుసుమ వితతి సురభిత రథ పథ,
అఖిల జగదధిక భుజ బల దశ లపన దశక లవన జనిత కదన పరవశ రజనిచర యువతి విలపన వచన సమవిషయ నిగమ శిఖర నికర ముఖర ముఖ ముని వర పరిపణిత,
అభిగత శతమఖ హుతవహ పితృపతి నిరృతి వరుణ పవన ధనద గిరిశ ముఖ సురపతి నుత ముదిత,
అమిత మతి విధి విదిత కథిత నిజ విభవ జలధి పృషత లవ,
విగత భయ విబుధ పరిబృఢ విబోధిత వీరశయన శాయిత వానర పృతనౌఘ,
స్వ సమయ విఘటిత సుఘటిత సహృదయ సహధర్మచారిణీక,
విభీషణ వశంవదీకృత లంకైశ్వర్య,
నిష్పన్న కృత్య,
ఖ పుష్పిత రిపు పక్ష,
పుష్పక రభస గతి గోష్పదీకృత గగనార్ణవ,
ప్రతిజ్ఞార్ణవ తరణ కృత క్షణ భరత మనోరథ సంహిత సింహాసనాధిరూఢ,
స్వామిన్, రాఘవ సింహ,
హాటక గిరి కటక సదృశ పాద పీఠ నికట తట పరిలుఠిత నిఖిల నృపతి కిరీట కోటి వివిధ మణి గణ కిరణ నికర నీరాజిత చరణ రాజీవ,
దివ్య భౌమాయోధ్యాధిదైవత,
పితృ వధ కుపిత పరశు ధర ముని విహిత నృప హనన కదన పూర్వ కాల ప్రభవ శత గుణ ప్రతిష్ఠాపిత ధార్మిక రాజ వంశ,
శుభ చరిత రత భరత ఖర్విత గర్వ గంధర్వ యూథ గీత విజయ గాథా శత,
శాసిత మధుసుత శత్రుఘ్న సేవిత,
కుశ లవ పరిగృహీత కుల గాథా విశేష,
విధివశ పరిణమదమర భణితి కవివర రచిత నిజ చరిత నిబంధన నిశమన నిర్వృత,
సర్వ జన సమ్మానిత,
పునరుపస్థాపిత విమాన వర విశ్రాణన ప్రీణిత వైశ్రవణ విశ్రావిత యశః ప్రపంచ,
పంచతాపన్న మునికుమార సంజీవనామృత,
త్రేతాయుగ ప్రవర్తిత కార్తయుగ వృత్తాంత,
అవికల బహుసువర్ణ హయమఖ సహస్ర నిర్వహణ నిర్వర్తిత నిజ వర్ణాశ్రమ ధర్మ,
సర్వ కర్మ సమారాధ్య,
సనాతన ధర్మ,
సాకేత జనపద జని ధనిక జంగమ తదితర జంతు జాత దివ్య గతి దాన దర్శిత నిత్య నిస్సీమ వైభవ,
భవ తపన తాపిత భక్తజన భద్రారామ,
శ్రీ రామభద్ర, నమస్తే పునస్తే నమః ||

చతుర్ముఖేశ్వరముఖైః పుత్రపౌత్రాదిశాలినే |
నమః సీతాసమేతాయ రామాయ గృహమేధినే ||

కవికథకసింహకథితం
కఠోరసుకుమారగుంభగంభీరమ్ |
భవభయభేషజమేతత్
పఠత మహావీరవైభవం సుధియః ||

ఇతి శ్రీమహావీరవైభవమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ రామ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.


ಗಮನಿಸಿ :"ಪ್ರಭಾತ ಸ್ತೋತ್ರನಿಧಿ" ಪುಸ್ತಕ ಬಿಡುಗಡೆಯಾಗಿದೆ ಮತ್ತು ಈಗ ಖರೀದಿಗೆ ಲಭ್ಯವಿದೆ. Click here to buy

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

11 thoughts on “Sri Raghuveera Gadyam (Sri Maha veera gadyam) – శ్రీ రఘువీర గద్యం (శ్రీ మహావీర వైభవం)

  1. పదముల నడక చూడండి, వినండి…నిజంగా మహావీర వర్ణన ఎలా ఉండాలి అన్నది తెలుస్తుంది. అద్భుతం.

  2. నమస్కారం. మీరు కాపీ చేసుకొనే వీలు కానీ డౌన్లోడ్ చేసుకొనే వీలు కల్పించితే ఇంటర్నెట్ సౌకర్యం లేని సమయంలో కూడా చదువుకొనే వీలు కల్పించిన వారవుతారు. ఈ పుణ్యం కట్టుకోండి.

  3. రచించిన కవి జన్మ వినిన చదివిన మన జన్మ ధన్యం. తెలుగు సాహిత్యం లో ఒక ఆణిముత్యం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

error: Not allowed