Sri Ramachandra Ashtakam – శ్రీ రామచంద్రాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

సుగ్రీవమిత్రం పరమం పవిత్రం
సీతాకళత్రం నవమేఘగాత్రమ్ |
కారుణ్యపాత్రం శతపత్రనేత్రం
శ్రీరామచంద్రం సతతం నమామి || ౧ ||

సంసారసారం నిగమప్రచారం
ధర్మావతారం హృతభూమిభారమ్ |
సదాఽవికారం సుఖసింధుసారం
శ్రీరామచంద్రం సతతం నమామి || ౨ ||

లక్ష్మీవిలాసం జగతాం నివాసం
లంకావినాశం భువనప్రకాశమ్ |
భూదేవవాసం శరదిందుహాసం
శ్రీరామచంద్రం సతతం నమామి || ౩ ||

మందారమాలం వచనే రసాలం
గుణైర్విశాలం హతసప్తతాళమ్ |
క్రవ్యాదకాలం సురలోకపాలం
శ్రీరామచంద్రం సతతం నమామి || ౪ ||

వేదాంతగానం సకలైస్సమానం
హృతారిమానం త్రిదశప్రధానమ్ |
గజేంద్రయానం విగతావసానం
శ్రీరామచంద్రం సతతం నమామి || ౫ ||

శ్యామాభిరామం నయనాభిరామం
గుణాభిరామం వచనాభిరామమ్ |
విశ్వప్రణామం కృతభక్తకామం
శ్రీరామచంద్రం సతతం నమామి || ౬ ||

లీలాశరీరం రణరంగధీరం
విశ్వైకసారం రఘువంశహారమ్ |
గంభీరవాదం జితసర్వవాదం
శ్రీరామచంద్రం సతతం నమామి || ౭ ||

ఖలే కృతాంతం స్వజనే వినీతం
సామోపగీతం మనసా ప్రతీతమ్ |
రాగేణ గీతం వచనాదతీతం
శ్రీరామచంద్రం సతతం నమామి || ౮ ||

శ్రీరామచంద్రస్య వరాష్టకం త్వాం
మయేరితం దేవి మనోహరం యే |
పఠంతి శృణ్వంతి గృణంతి భక్త్యా
తే స్వీయకామాన్ ప్రలభన్తి నిత్యమ్ || ౯ ||

ఇతి శ్రీరామచంద్రాష్టకమ్ |

ఇతి శతకోటిరామచరితాంతర్గతే శ్రీమదానందరామాయణే వాల్మీకీయే సారకాండే యుద్ధచరితే ద్వాదశసర్గాంతర్గతం శ్రీరామాష్టకం సమాప్తమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ రామ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed