Sri Raama Shodasopachara Puja – శ్రీ రామ షోడశోపచార పూజా


గమనిక – ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.

పూర్వాంగం చూ. ||

పసుపు గణపతి పూజ చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సంకల్పిత మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం పురుషసూక్త విధానేన శ్రీ రామచంద్ర స్వామి షోడశోపచార పూజాం కరిష్యే ||

ప్రాణప్రతిష్ఠా
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||

శ్రీరామాఽఽగచ్ఛ భగవన్ రఘువీర నృపోత్తమ |
జానక్యా సహ రాజేంద్ర సుస్థిరో భవ సర్వదా ||
రామచంద్ర మహేష్వాస రావణాంతక రాఘవ |
యావత్పూజాం కరిష్యామి తావత్త్వం సన్నిధో భవ ||

అస్మిన్ బింబే సాంగం సాయుధం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేత శ్రీ జానకీ సహిత శ్రీ రామచంద్ర స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ధ్యానం –
కాలాభోధరకాంతికాంతమనిశం వీరాసనాధ్యాసితం
ముద్రాం జ్ఞానమయీం దధానమపరం హస్తాంబుజం జానుని |
సీతాం పార్శ్వగతాం సరోరుహకరాం విద్యున్నిభాం రాఘవం
పశ్యంతం ముకుటాంగదాదివివిధాకల్పోజ్జ్వలాంగం భజే || ౧ ||
వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహామంటపే
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితమ్ |
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలమ్ || ౨ ||
రక్తాంభోజదలాభిరామనయనం పీతాంబరాలంకృతం
శ్యామాంగం ద్విభుజం ప్రసన్నవదనం శ్రీసీతయా శోభితమ్ |
కారుణ్యామృతసాగరం ప్రియగణైర్భ్రాత్రాదిభిర్భావితం
వందే విష్ణుశివాదిసేవ్యమనిశం భక్తేష్టసిద్ధిప్రదమ్ || ౩ ||
ఓం రాం రామాయ నమః ధ్యాయామి | ధ్యానం సమర్పయామి ||

ఆవాహనం –
స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః |
స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా |
అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ |
ఆవాహయామి విశ్వేశం జానకీవల్లభం విభుమ్ |
కౌసల్యాతనయం విష్ణుం శ్రీరామం ప్రకృతేః పరమ్ ||
ఓం రాం రామాయ నమః ఆవాహయామి |

ఆసనం –
పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్” |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః |
యదన్నే॑నాతి॒రోహ॑తి |
రాజాధిరాజ రాజేంద్ర రామచంద్ర మహీపతే |
రత్నసింహాసనం తుభ్యం దాస్యామి స్వీకురు ప్రభో ||
ఓం రాం రామాయ నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |

పాద్యం –
ఏ॒తావా॑నస్య మహి॒మా |
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః |
పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ |
త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి |
త్రైలోక్యపావనాఽనంత నమస్తే రఘునాయక |
పాద్యం గృహాణ రాజర్షే నమో రాజీవలోచన ||
ఓం రాం రామాయ నమః పాదయో పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి |
పరిపూర్ణ పరానంద నమో రామాయ వేధసే |
గృహాణార్ఘ్యం మయా దత్తం కృష్ణ విష్ణో జనార్దన |
ఓం రాం రామాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
తస్మా”ద్వి॒రాడ॑జాయత |
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః |
స జా॒తో అత్య॑రిచ్యత |
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః |
నమః సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే |
గృహాణాచమనం రామ సర్వలోకైకనాయక ||
ఓం రాం రామాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం –
నమః శ్రీవాసుదేవాయ తత్త్వజ్ఞానస్వరూపిణే |
మధుపర్కం గృహాణేదం జానకీపతయే నమః ||
ఓం రాం రామాయ నమః మధుపర్కం సమర్పయామి |

స్నానం –
యత్పురు॑షేణ హ॒విషా” |
దే॒వా య॒జ్ఞమత॑న్వత |
వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్” |
గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః |
బ్రహాండోదరమధ్యస్థైః తీర్థైశ్చ రఘునందన |
స్నాపయిష్యామ్యహం భక్త్యా త్వం ప్రసీద జనార్దన ||
ఓం రాం రామాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం –
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: |
త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ |
తప్తకాంచనసంకాశం పీతాంబరమిదం హరే |
సంగృహాణ జగన్నాథ రామచంద్ర నమోఽస్తు తే ||
ఓం రాం రామాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః |
తేన॑ దే॒వా అయ॑జన్త |
సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే |
శ్రీరామాఽచ్యుత దేవేశ శ్రీధరాఽనంత రాఘవ |
బ్రహ్మసూత్రం చోత్తరీయం గృహాణ రఘునందన ||
ఓం రాం రామాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ |
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే |
కుంకుమాగరు కస్తూరీ కర్పూరోన్మిశ్రచందనం |
తుభ్యం దాస్యామి రాజేంద్ర శ్రీరామ స్వీకురు ప్రభో ||
ఓం రాం రామాయ నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి |

ఆభరణం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ |
యజు॒స్తస్మా॑దజాయత |
కిరీటాదీని రాజేంద్ర హంసకాంతాని రాఘవ |
విభూషణాని ధృత్వాద్య శోభస్వ సహ సీతయా ||
ఓం రాం రామాయ నమః సువర్ణాభరణాని సమర్పయామి |

అక్షతాన్ –
అక్షతాన్ కుంకుమోపేతాన్ అక్షయ్యఫలదాయక |
అర్పయే తవ పాదాబ్జే శాలితండుల సంభవాన్ ||
ఓం రాం రామాయ నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పాణి –
తస్మా॒దశ్వా॑ అజాయన్త |
యే కే చో॑భ॒యాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ |
తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: |
తులసీ కుంద మందార జాజీ పున్నాగ చంపకైః |
కదంబ కరవీరైశ్చ కుసుమైః శతపత్రకైః ||
నీలాంబుజైర్బిల్వపత్రైః పుష్పమాల్యైశ్చ రాఘవ |
పూజయిష్యామ్యహం భక్త్యా గృహాణ త్వం జనార్దన ||
ఓం రాం రామాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

అథ అంగపూజా –
ఓం శ్రీరామచంద్రాయ నమః – పాదౌ పూజయామి |
ఓం విశ్వమూర్తయే నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం విశ్వరూపాయ నమః – జంఘే పూజయామి |
ఓం రఘూద్వహాయ నమః – జానునీ పూజయామి |
ఓం రావణాంతకాయ నమః – ఊరూ పూజయామి |
ఓం లక్ష్మణాగ్రజాయ నమః – కటిం పూజయామి |
ఓం పద్మనాభాయ నమః – నాభిం పూజయామి |
ఓం దామోదరాయ నమః – ఉదరం పూజయామి |
ఓం విశ్వామిత్రప్రియాయ నమః – వక్షఃస్థలం పూజయామి |
ఓం సర్వాస్త్రధారిణే నమః – బాహూన్ పూజయామి |
ఓం పరమాత్మనే నమః – హృదయం పూజయామి |
ఓం శ్రీకంఠాయ నమః – కంఠం పూజయామి |
ఓం వాచస్పతయే నమః – ముఖం పూజయామి |
ఓం రాజీవలోచనాయ నమః – నేత్రౌ పూజయామి |
ఓం సీతాపతయే నమః – లలాటం పూజయామి |
ఓం జ్ఞానగమ్యాయ నమః – శిరః పూజయామి |
ఓం సర్వాత్మనే నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అథ అష్టోత్తరశతనామ పూజా –

శ్రీ రామ అష్టోత్తరశతనామావళిః పశ్యతు |

శ్రీ సీతా అష్టోత్తరశతనామావళిః పశ్యతు |

ఓం రాం రామాయ నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి |

ధూపం –
యత్పురు॑ష॒o వ్య॑దధుః |
క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ |
కావూ॒రూ పాదా॑వుచ్యేతే |
వనస్పతిరసోద్భూతో గంధాఢ్యో గంధ ఉత్తమః |
రామచంద్ర మహీపాలో ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం రాం రామాయ నమః ధూపం ఆఘ్రాపయామి |

దీపం –
బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ |
బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః |
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: |
ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత |
జ్యోతిషాం పతయే తుభ్యం నమో రామాయ వేధసే |
గృహాణ దీపకం చైవ త్రైలోక్య తిమిరాపహమ్ ||
ఓం రాం రామాయ నమః దీపం దర్శయామి |

నైవేద్యం –
చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః |
చక్షో॒: సూర్యో॑ అజాయత |
ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ |
ప్రా॒ణాద్వా॒యుర॑జాయత |
ఇదం దివ్యాన్నమమృతం రసైః షడ్భిః సమన్వితమ్ |
రామచంద్రేశ నైవేద్యం సీతేశ ప్రతిగృహ్యతామ్ ||
ఓం రాం రామాయ నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి |
పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి ||

తాంబూలం –
నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ |
శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత |
ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా”త్ |
తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ |
నాగవల్లీదళైర్యుక్తం పూగీఫలసమన్వితమ్ |
తాంబూలం గృహ్యతాం రామ కర్పూరాదిసమన్వితమ్ ||
ఓం రాం రామాయ నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణ॒o తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే” |
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే |
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ ||
మంగళార్థం మహీపాల నీరాజనమిదం హరే |
సంగృహాణ జగన్నాథ రామచంద్ర నమోఽస్తు తే ||
ఓం రాం రామాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |

మంత్రపుష్పం –
ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ |
శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః |
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే |
సర్వలోకశరణ్యాయ రామచంద్రాయ వేధసే |
బ్రహ్మానందైకరూపాయ సీతాయాః పతయే నమః ||
ఓం రాం రామాయ నమః మంత్రపుష్పం సమర్పయామి |

ఆత్మప్రదక్షిణ నమస్కారం –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ||
ఓం రాం రామాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సర్వోపచారాః –
ఓం రాం రామాయ నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం రాం రామాయ నమః చామరైర్వీజయామి |
ఓం రాం రామాయ నమః నృత్యం దర్శయామి |
ఓం రాం రామాయ నమః గీతం శ్రావయామి |
ఓం రాం రామాయ నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం రాం రామాయ నమః అశ్వానారోహయామి |
ఓం రాం రామాయ నమః గజానారోహయామి |
ఓం రాం రామాయ నమః సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

ప్రార్థనా –
శ్రీరామచంద్ర రఘుపుంగవ రాజవర్య
రాజేంద్ర రామ రఘునాయక రాఘవేశ |
రాజాధిరాజ రఘునందన రామచంద్ర
దాసోఽహమద్య భవతః శరణాగతోఽస్మి ||

శ్రీరామ రామ రఘునందన రామ రామ |
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ |
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ |
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ||

శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి |
శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి |
శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి |
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే ||

క్షమా ప్రార్థన –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమా |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజావిధిం న జానామి క్షమస్వ పురుషోత్తమా |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనా |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే |

అనయా పురుషసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ జానకీ సహిత శ్రీ రామచంద్ర స్వామి సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ రామచంద్ర పాదోదకం పావనం శుభం ||
ఓం రాం రామాయ నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |

ఓం శాంతిః శాంతిః శాంతిః |


మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

3 thoughts on “Sri Raama Shodasopachara Puja – శ్రీ రామ షోడశోపచార పూజా

స్పందించండి

error: Not allowed