Shambhu Krutha Sri Rama Stava – శ్రీ రామ స్తవః (శంభు కృతం)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

రాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహం
మాధవం ఖగగామినం జలరూపిణం పరమేశ్వరమ్ |
పాలకం జనతారకం భవహారకం రిపుమారకం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౧ ||

భూధవం వనమాలినం ఘనరూపిణం ధరణీధరం
శ్రీహరిం త్రిగుణాత్మకం తులసీధవం మధురస్వరమ్ |
శ్రీకరం శరణప్రదం మధుమారకం వ్రజపాలకం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౨ ||

విఠ్ఠలం మథురాస్థితం రజకాంతకం గజమారకం
సన్నుతం బకమారకం వృకఘాతకం తురగార్దనమ్ |
నందజం వసుదేవజం బలియజ్ఞగం సురపాలకం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౩ ||

కేశవం కపివేష్టితం కపిమారకం మృగమర్దినం
సుందరం ద్విజపాలకం దితిజార్దనం దనుజార్దనమ్ |
బాలకం ఖరమర్దినం ఋషిపూజితం మునిచింతితం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౪ ||

శంకరం జలశాయినం కుశబాలకం రథవాహనం
సరయూనతం ప్రియపుష్పకం ప్రియభూసురం లవబాలకమ్ |
శ్రీధరం మధుసూదనం భరతాగ్రజం గరుడధ్వజం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౫ ||

గోప్రియం గురుపుత్రదం వదతాం వరం కరుణానిధిం
భక్తపం జనతోషదం సురపూజితం శ్రుతిభిః స్తుతమ్ |
భుక్తిదం జనముక్తిదం జనరంజనం నృపనందనం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౬ ||

చిద్ఘనం చిరజీవినం మణిమాలినం వరదోన్ముఖం
శ్రీధరం ధృతిదాయకం బలవర్ధనం గతిదాయకమ్ |
శాంతిదం జనతారకం శరధారిణం గజగామినం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౭ ||

శార్ఙ్గిణం కమలాననం కమలాదృశం పదపంకజం
శ్యామలం రవిభాసురం శశిసౌఖ్యదం కరుణార్ణవమ్ |
సత్పతిం నృపబాలకం నృపవందితం నృపతిప్రియం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౮ ||

నిర్గుణం సగుణాత్మకం నృపమండనం మతివర్ధనం
అచ్యుతం పురుషోత్తమం పరమేష్ఠినం స్మితభాషిణమ్ |
ఈశ్వరం హనుమన్నుతం కమలాధిపం జనసాక్షిణం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౯ ||

ఈశ్వరోక్తమేతదుత్తమాదరాచ్ఛతనామకం
యః పఠేద్భువి మానవస్తవ భక్తిమాంస్తపనోదయే |
త్వత్పదం నిజబంధుదారసుతైర్యుతశ్చిరమేత్య నో
సోఽస్తు తే పదసేవనే బహుతత్పరో మమ వాక్యతః || ౧౦ ||

ఇతి శ్రీశంభు కృత శ్రీరామ స్తవః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ రామ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.


గమనిక: "శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి" పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

Report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Shambhu Krutha Sri Rama Stava – శ్రీ రామ స్తవః (శంభు కృతం)

  1. ఈ స్తోత్రం ఆడియో రూపంలో కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే స్తోత్రం ఎవరైనా చదువగలరు కానీ ఏ రాగంలో పాడాలో ఏ స్వరంలో పాడాలో లేదా పాడితే రాగ యుక్తంగా ఉంటుందో తెలుస్తుంది. గమనించ మనవి ?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

error: Not allowed
%d bloggers like this: