Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం నమో భగవతే శ్రీరామచంద్రాయ, స్మరణమాత్ర సంతుష్టాయ, మహా భయ నివారణాయ, అయోధ్యాపురవాసినే, శ్రీరామాయ, మహా ముని పరివేష్టితాయ, సకల దేవతా పరివృతాయ, కపిసేనా శోభితాయ, భక్తజనాఽజ్ఞాన తమః పటల భంజనాయ, హ్రాం అసాధ్యసాధనాయ, హ్రీం సర్వభూతోచ్చాటనాయ, ఐం సర్వవిద్యా ప్రదాయ, క్లీం జగత్త్రయ వశీకరణాయ, సౌః భూమండలాధిపతయే, రాం చిరంజీవి శ్రీరామాయ, సర్వభూత ప్రేత పిశాచ రాక్షస దానవ మర్దన రామాయ, రాం రీం రూం రైం రౌం రః మమ సకల శత్రుసంహరణ బడబానలరామాయాఘోరరూపాయ, హుం ఫట్ స్వాహా ||
ಗಮನಿಸಿ :"ಪ್ರಭಾತ ಸ್ತೋತ್ರನಿಧಿ" ಪುಸ್ತಕ ಬಿಡುಗಡೆಯಾಗಿದೆ ಮತ್ತು ಈಗ ಖರೀದಿಗೆ ಲಭ್ಯವಿದೆ. Click here to buy
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.