Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శివ హరే శివరామసఖే ప్రభో
త్రివిధతాపనివారణ హే విభో |
అజజనేశ్వరయాదవ పాహి మాం
శివ హరే విజయం కురు మే వరమ్ || ౧ ||
కమలలోచన రామ దయానిధే
హర గురో గజరక్షక గోపతే |
శివతనో భవశంకర పాహి మాం
శివ హరే విజయం కురు మే వరమ్ || ౨ ||
సుజనరంజనమంగలమందిరం
భజతి తే పురుషః పరమం పదమ్ |
భవతి తస్య సుఖం పరమాద్భుతం
శివ హరే విజయం కురు మే వరమ్ || ౩ ||
జయ యుధిష్ఠిరవల్లభ భూపతే
జయ జయార్జిత పుణ్యపయోనిధే |
జయ కృపామయ కృష్ణ నమోఽస్తు తే
శివ హరే విజయం కురు మే వరమ్ || ౪ ||
భవవిమోచన మాధవ మాపతే
సుకవిమానసహంస శివారతే |
జనకజారత రాఘవ రక్ష మాం
శివ హరే విజయం కురు మే వరమ్ || ౫ ||
అవనిమండలమంగళ మాపతే
జలదసుందర రామ రమాపతే |
నిగమకీర్తిగుణార్ణవ గోపతే
శివ హరే విజయం కురు మే వరమ్ || ౬ ||
పతితపావన నామమయీ లతా
తవ యశో విమలం పరిగీయతే |
తదపి మాధవ మాం కిముపేక్షసే
శివ హరే విజయం కురు మే వరమ్ || ౭ ||
అమరతాపరదేవ రమాపతే
విజయతస్తవ నామధనోపమా |
మయి కథం కరుణార్ణవ జాయతే
శివ హరే విజయం కురు మే వరమ్ || ౮ ||
హనుమతః ప్రియచాపకర ప్రభో
సురసరిద్ధృతశేఖర హే గురో |
మమ విభో కిము విస్మరణం కృతం
శివ హరే విజయం కురు మే వరమ్ || ౯ ||
అహరహర్జన రంజనసుందరం
పఠతి యః శివరామకృతస్తవమ్ |
విశతి రామరమాచరణాంబుజే
శివ హరే విజయం కురు మే వరమ్ || ౧౦ ||
ప్రాతరుత్థాయ యో భక్త్యా పఠేదేకాగ్రమానసః |
విజయో జాయతే తస్య విష్ణుమారాధ్యమాప్నుయాత్ || ౧౧ ||
ఇతి శ్రీరామానందవిరచితం శ్రీశివరామస్తోత్రమ్ |
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.