Sri Venkateshwara Ashtottara Shatanama Stotram 2 – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామ స్తోత్రం 2


శ్రీ వేంకటేశః శ్రీనివాసో లక్ష్మీపతిరనామయః |
అమృతాంశో జగద్వంద్యో గోవిందశ్శాశ్వతః ప్రభుః || ౧ ||

శేషాద్రినిలయో దేవః కేశవో మధుసూదనః |
అమృతో మాధవః కృష్ణః శ్రీహరిర్జ్ఞానపంజరః || ౨ ||

శ్రీవత్సవక్షా-స్సర్వేశో గోపాలః పురుషోత్తమః |
గోపీశ్వరః పరంజ్యోతి-ర్వైకుంఠపతి-రవ్యయః || ౩ ||

సుధాతను-ర్యాదవేంద్రో నిత్యయౌవనరూపవాన్ |
చతుర్వేదాత్మకో విష్ణురచ్యుతః పద్మినీప్రియః || ౪ ||

ధరాపతి-స్సురపతి-ర్నిర్మలో దేవపూజితః |
చతుర్భుజ-శ్చక్రధర-స్త్రిధామా త్రిగుణాశ్రయః || ౫ ||

నిర్వికల్పో నిష్కళంకో నిరంతరో నిరంజనః |
నిరాభాసో నిత్యతృప్తో నిర్గుణో నిరుపద్రవః || ౬ ||

గదాధర శార్‍ఙ్గపాణిర్నందకీశంఖధారకః |
అనేకమూర్తిరవ్యక్తః కటిహస్తో వరప్రదః || ౭ ||

అనేకాత్మా దీనబంధు-రార్తలోకాఽభయప్రదః |
ఆకాశరాజవరదో యోగిహృత్పద్మమందిరః || ౮ ||

దామోదరో జగత్పాలః పాపఘ్నో భక్తవత్సలః |
త్రివిక్రమశ్శింశుమారో జటామకుటశోభితః || ౯ ||

శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యాఢ్యకరండకః |
నీలమేఘశ్యామతను-ర్బిల్వపత్రార్చనప్రియః || ౧౦ ||

జగద్వ్యాపీ జగత్కర్తా జగత్సాక్షీ జగత్పతిః |
చింతితార్థప్రదో జిష్ణుర్దాశార్హో దశరూపవాన్ || ౧౧ ||

దేవకీనందన-శ్శౌరి-ర్హయగ్రీవో జనార్దనః |
కన్యాశ్రవణతారేజ్యః పీతాంబరధరోఽనఘః || ౧౨ ||

వనమాలీ పద్మనాభో మృగయాసక్తమానసః |
అశ్వారూఢః ఖడ్గధారీ ధనార్జనసముత్సుకః || ౧౩ ||

ఘనసారలసన్మధ్యకస్తూరీతిలకోజ్జ్వలః |
సచ్చిదానందరూపశ్చ జగన్మంగళదాయకః || ౧౪ ||

యజ్ఞరూపో యజ్ఞభోక్తా చిన్మయః పరమేశ్వరః |
పరమార్థప్రద-శ్శాంత-శ్శ్రీమాన్ దోర్దండ విక్రమః || ౧౫ ||

పరాత్పరః పరబ్రహ్మా శ్రీవిభుర్జగదీశ్వరః |
ఏవం శ్రీ వేంకటేశస్య నామ్నాం అష్టోత్తరం శతమ్ || ౧౬ ||

పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వాభీష్టప్రదం శుభమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వాన్ కామానవాప్నుయాత్ || ౧౭ ||

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే శ్రీ వేంకటేశ్వరాష్టోత్తరశతనామ స్తోత్రం |


మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed