Sri Venkateshwara Ashtottara Shatanamavali 3 – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః 3



ఓం శ్రీవేంకటేశ్వరాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం శ్రీశ్రీనివాసాయ నమః |
ఓం కటిహస్తాయ నమః |
ఓం లక్ష్మీపతయే నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం అనామయాయ నమః |
ఓం అనేకాత్మనే నమః |
ఓం అమృతాంశాయ నమః | ౯

ఓం దీనబంధవే నమః |
ఓం జగద్వంద్యాయ నమః |
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం ఆకాశరాజవరదాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం దామోదరాయ నమః | ౧౮

ఓం శేషాద్రినిలయాయ నమః |
ఓం జగత్పాలాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం పాపఘ్నాయ నమః |
ఓం కేశవాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం అమృతాయ నమః | ౨౭

ఓం శింశుమారాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం జటామకుటశోభితాయ నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యాఢ్యకంధరాయ నమః |
ఓం శ్రీహరయే నమః |
ఓం నీలమేఘశ్యామతనవే నమః |
ఓం జ్ఞానపంజరాయ నమః |
ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః | ౩౬

ఓం శ్రీవత్సవక్షసే నమః |
ఓం జగద్వ్యాపినే నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం జగత్కర్త్రే నమః |
ఓం గోపాలాయ నమః |
ఓం జగత్సాక్షిణే నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం జగత్పతయే నమః |
ఓం గోపీశ్వరాయ నమః | ౪౫

ఓం చింతితార్థప్రదాయకాయ నమః |
ఓం పరంజ్యోతిషే నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం వైకుంఠపతయే నమః |
ఓం దాశార్హాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం దశరూపవతే నమః |
ఓం సుధాతనవే నమః |
ఓం దేవకీనందనాయ నమః | ౫౪ |

ఓం యాదవేంద్రాయ నమః |
ఓం శౌరయే నమః |
ఓం నిత్యయౌవనరూపవతే నమః |
ఓం హయగ్రీవాయ నమః |
ఓం చతుర్వేదాత్మకాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం కన్యాశ్రవణతారేడ్యాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | ౬౩

ఓం పీతాంబరధరాయ నమః |
ఓం పద్మినీప్రియాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం ధరాపతయే నమః |
ఓం వనమాలినే నమః |
ఓం సురపతయే నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం నిర్మలాయ నమః |
ఓం మృగయాసక్తమానసాయ నమః | ౭౨

ఓం దేవపూజితాయ నమః |
ఓం అశ్వారూఢాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం ఖడ్గధారిణే నమః |
ఓం చక్రధరాయ నమః |
ఓం ధనార్జనసముత్సుకాయ నమః |
ఓం త్రిధామ్నే నమః |
ఓం ఘనసారలసన్మధ్యకస్తూరీతిలకోజ్జ్వలాయ నమః |
ఓం త్రిగుణాశ్రయాయ నమః | ౮౧

ఓం సచ్చిదానందరూపాయ నమః |
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం జగన్మంగళదాయకాయ నమః |
ఓం నిష్కళంకాయ నమః |
ఓం యజ్ఞరూపాయ నమః |
ఓం నిరాతంకాయ నమః |
ఓం యజ్ఞభోక్త్రే నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం చిన్మయాయ నమః | ౯౦

ఓం నిరాభాసాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం పరమార్థప్రదాయ నమః |
ఓం నిరూపద్రవాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం నిర్గుణాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం గదాధరాయ నమః | ౯౯

ఓం దోర్దండవిక్రమాయ నమః |
ఓం శార్ఙ్గపాణయే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం నందకినే నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం శంఖధారకాయ నమః |
ఓం శ్రీవిభవే నమః |
ఓం అనేకమూర్తయే నమః |
ఓం జగదీశ్వరాయ నమః | ౧౦౮

ఇతి శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళీ |


మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు  చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

3 thoughts on “Sri Venkateshwara Ashtottara Shatanamavali 3 – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః 3



స్పందించండి

error: Not allowed