Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ముందుగా పూర్వాంగం, శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ) చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)
పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ లక్ష్మీ సమేత నృసింహ స్వామినః అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనృసింహ స్వామినః ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే |
ప్రాణప్రతిష్ఠ –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
సాంగం సాయుధం సవాహనం సశక్తిం సపరివారసమేతం శ్రీలక్ష్మీ సహిత నృసింహ స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||
స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద |
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్ |
తావత్త్వం ప్రీతిభావేన బింబేఽస్మిన్ సన్నిధిం కురు ||
ధ్యానం –
లక్ష్మీశోభితవామభాగమమలం సింహాసనే సుందరం
సవ్యే చక్రధరం చ నిర్భయకరం వామేన చాపం వరమ్ |
సర్వాధీశకృతాంతపత్రమమలం శ్రీవత్సవక్షఃస్థలం
వందే దేవమునీంద్రవందితపదం లక్ష్మీనృసింహం విభుమ్ ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి |
ఆవాహనం –
స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః |
స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా |
అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ ||
ఆగచ్ఛ దేవదేవేశ తేజోరాశే జగత్పతే |
క్రియమాణాం మయా పూజాం గృహాణ సురసత్తమే ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః ఆవాహయామి |
ఆసనం –
పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్” |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః |
య॒దన్నే॑నాతి॒రోహ॑తి |
నానా రత్నసమాయుక్తం కార్తస్వరవిభూషితమ్ |
ఆసనం దేవదేవేశ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |
పాద్యం –
ఏ॒తావా॑నస్య మహి॒మా |
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః |
పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ |
త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి ||
గంగాది సర్వతీర్థేభ్యః మయా ప్రార్థనయాహృతమ్ |
లక్ష్మీనృసింహ పాద్యర్థం ఇదం తోయం గృహాణ భోః ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి ||
నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర |
నమస్తే కమలాకాంత గృహాణార్ఘ్యం నమోఽస్తు తే ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
తస్మా”ద్వి॒రాడ॑జాయత |
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః |
స జా॒తో అత్య॑రిచ్యత |
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః ||
కర్పూరవాసితం తోయం మందాకిన్యః సమాహృతమ్ |
ఆచమ్య తాం జగన్నాథ మయా దత్తం హి భక్తితః ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
మధుపర్కం –
నమః శ్రీ వాసుదేవాయ తత్త్వజ్ఞానస్వరూపిణే |
మధుపర్కం గృహాణేదం శ్రీలక్ష్మీపతయే నమః |
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః మధుపర్కం సమర్పయామి |
పంచామృత స్నానం –
దధి క్షీరాజ్య మధుభిః శర్కరా ఫలమిశ్రితమ్ |
పంచామృతస్నానమిదం గృహాణ పురుషోత్తమ ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః పంచామృత స్నానం సమర్పయామి |
శుద్ధోదక స్నానం –
యత్పురు॑షేణ హ॒విషా” |
దే॒వా య॒జ్ఞమత॑న్వత |
వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్” |
గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః ||
సుగంధపుష్పసంయుక్తం పవిత్రం విమలం జలమ్ |
స్నానార్థం హి మయానీతం స్వీకురుష్వ మహామతే ||
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: |
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
ఆపో॑ జ॒నయ॑థా చ నః |
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం –
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: |
త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ ||
తప్తకాంచనసంకాశం పీతాంబరమిదం హరే |
సంగృహాణ జగన్నాథ నారాయణ నమోఽస్తు తే ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం –
తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః |
తేన॑ దే॒వా అయ॑జన్త |
సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే ||
బ్రహ్మవిష్ణుమహేశశ్చ నిర్మితం బ్రహ్మసూత్రకమ్ |
ఉపవీతం మయా దత్తం గృహాణ కమలాపతిః |
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ |
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే ||
చందనం శీతలం దివ్యం కస్తూరీ కుంకుమం తథా |
దదామి తవ ప్రీత్యర్థం నృసింహ పరమేశ్వరః ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి |
ఆభరణం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ |
యజు॒స్తస్మా॑దజాయత ||
భూషణాని విచిత్రాని హేమరత్నమయాని చ |
గృహాణ భువనాధార భుక్తిముక్తిఫలప్రద ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః సర్వాభరణాని సమర్పయామి |
పుష్పాణి –
తస్మా॒దశ్వా॑ అజాయన్త |
యే కే చో॑భ॒యాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ |
తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: ||
మాల్యాదీని సుగంధాని మాల్యతాదీని వై ప్రభో |
మయాహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |
అథాంగ పూజ –
ఓం నృసింహాయ నమః పాదౌ పూజయామి |
ఓం కరాళాయ నమః గుల్ఫౌ పూజయామి |
ఓం వికృతాయ నమః జానునీ పూజయామి |
ఓం నఖాంకురాయ నమః జంఘైః పూజయామి |
ఓం ప్రహ్లాదవరదాయ నమః ఊరూం పూజయామి |
ఓం శ్రీమతే నమః గుహ్యం పూజయామి |
ఓం అప్రమేయపరాక్రమాయ నమః జఘనం పూజయామి |
ఓం భక్తానామభయప్రదాయ నమః కటిం పూజయామి |
ఓం కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరం పూజయామి |
ఓం సర్వరక్షాయ నమః హృదయం పూజయామి |
ఓం కపిలాయ నమః పృష్ఠదేహం పూజయమి |
ఓం శంఖచక్రగదాశార్ఙ్గపాణయే నమః బాహూన్ పూజయామి |
ఓం స్థూలగ్రీవాయ నమః కంఠం పూజయామి |
ఓం జ్వాలాముఖాయ నమః వక్త్రం పూజయామి |
ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః దంతాన్ పూజయామి |
ఓం బ్రహ్మణ్యాయ నమః నాసికాం పూజయామి |
ఓం భక్తవత్సలాయ నమః శ్రోత్రే పూజయామి |
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః నేత్రౌ పూజయామి |
ఓం ఉగ్రాయ నమః లలాటం పూజయామి |
ఓం హృషీకేశాయ నమః శిరః పూజయామి |
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః సర్వాణ్యంగాని పూజయామి ||
అష్టోత్తరశతనామావళీ –
శ్రీ నృసింహ అష్టోత్తరశతనామావళీ చూ. |
ధూపం –
యత్పురు॑ష॒o వ్య॑దధుః |
క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ |
కావూ॒రూ పాదా॑వుచ్యేతే ||
వనస్పత్యుద్భవో దివ్యో గంధాద్యో గంధ ఉత్తమః |
నరసింహ మహీపాలో ధుపోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః ధూపం సమర్పయామి |
దీపం –
బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ |
బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః |
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: |
ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత ||
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |
త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోఽస్తు తే ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః దీపం సమర్పయామి |
నైవేద్యం –
చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః |
చక్షో॒: సూర్యో॑ అజాయత |
ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ |
ప్రా॒ణాద్వా॒యుర॑జాయత ||
నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే అచలాం కురు |
ఈప్సితం మే వరం దేహి ఇహత్ర చ పరాం గతిమ్ ||
శ్రీనృసింహ నమస్తుభ్యం మహానైవేద్యముత్తమమ్ |
సంగృహాణ సురశ్రేష్ఠ భుక్తిముక్తిప్రదాయకమ్ ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలం –
నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ |
శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత |
ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా”త్ |
తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ ||
పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ |
యేలా లవంగ సమ్యుక్తం తాంబూలం దేవ గృహ్యతామ్ ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే” ||
కర్పూరకం మహారాజ రంభోద్భూతం చ దీపకమ్ |
మంగళార్థం మహీపాల సంగృహాణ జగత్పతే ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |
మంత్రపుష్పం –
(మంత్రపుష్పం చూ. )
ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ |
శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః |
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే ||
ఓం వ॒జ్ర॒న॒ఖాయ॑ వి॒ద్మహే॑ తీక్ష్ణద॒గ్ంష్ట్రాయ॑ ధీమహి |
తన్నో॑ నారసిగ్ంహః ప్రచో॒దయా”త్ ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |
ఆత్మప్రదక్షిణ నమస్కారం –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష రమాపతే |
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం –
నమః సర్వహితార్థాయ జగదాధారహేతవే |
సాష్టాంగోఽయం ప్రణామస్తే ప్రయత్నేన మయాకృతః ||
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామోష్టాంగం ఉచ్యతే ||
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి |
సర్వోపచారాః –
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమః గజానారోహయామి |
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |
క్షమా ప్రార్థన –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమా |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజావిధిం న జానామి క్షమస్వ కమలాపతే |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే |
అనయా పురుషసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ లక్ష్మీనృసింహ స్వామీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||
తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ లక్ష్మీనృసింహ పాదోదకం పావనం శుభం ||
శ్రీ లక్ష్మీనృసింహాయ నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |
శాంతిః –
ఓం అసతో మా సద్గమయ |
తమసో మా జ్యోతిర్గమయ |
మృత్యోర్మా అమృతం గమయ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Stotram all good insert audio to this stotram all members can listen easily audio and read
Tank you
sir
i need nrusihma poojavidhanam pdf file, kindly forward to my mail i.e [email protected]
Please use stotranidhi mobile app for offline use
మీరు ఎంతగానో కష్టపడి ఇవి ఒకచోట అందించినందుకు మీకు ధన్యవాదాలు