Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః, శ్రీ బడబానల హనుమాన్ దేవతా, మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీసీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్బడబానల స్తోత్ర జపం కరిష్యే |
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే ప్రకట పరాక్రమ సకల దిఙ్మండల యశోవితాన ధవళీకృత జగత్త్రితయ వజ్రదేహ, రుద్రావతార, లంకాపురీ దహన, ఉమా అనలమంత్ర ఉదధిబంధన, దశశిరః కృతాంతక, సీతాశ్వాసన, వాయుపుత్ర, అంజనీగర్భసంభూత, శ్రీరామలక్ష్మణానందకర, కపిసైన్యప్రాకార సుగ్రీవ సాహాయ్యకరణ, పర్వతోత్పాటన, కుమార బ్రహ్మచారిన్, గంభీరనాద సర్వపాపగ్రహవారణ, సర్వజ్వరోచ్చాటన, డాకినీ విధ్వంసన,
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ, సర్వదుఃఖనివారణాయ, సర్వగ్రహమండల సర్వభూతమండల సర్వపిశాచమండలోచ్చాటన భూతజ్వర ఏకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్థికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మాహేశ్వర వైష్ణవ జ్వరాన్ ఛింది ఛింది, యక్ష రాక్షస భూతప్రేతపిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ,
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే,
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి,
ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే శ్రవణచక్షుర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వవిషం హర హర ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయాం భేదయ భేదయ,
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకలబంధన మోక్షణం కురు కురు శిరఃశూల గుల్మశూల సర్వశూలాన్నిర్మూలయ నిర్మూలయ
నాగ పాశ అనంత వాసుకి తక్షక కర్కోటక కాళీయాన్ యక్ష కుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా,
రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యా ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశత్రూన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహా |
ఇతి శ్రీ విభీషణకృత హనుమద్బడబానల స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.
గమనిక: ఇటివలి ప్రచురణలు "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" మరియు "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి"
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Fabulous job for a wonderful compilation of stotras.A difficult job very interestingly done.please include Ayyappa sahasra nama m & sahasra nama stotram, kavacham.
Also felt like audio option for some important stores to listen while reading. It is very difficult I know. Pl examine.
Thank you for taking time and writing your comment. I will try to get Ayyappa sahasranama stotram. Adding audio to all stotras is a very big project. It will be done, when Parameshwara makes a sankalpam.
Good
చాలా బాగుంది అండి చదువుకుంటుంటే బాగానిపిస్తుంది
గురువు గారు నాకు హనుమాన్ బడబనాల స్త్రోత్రం పిడిఎఫ్ లో తెలుగు లో కావాలి కుంచెం పంపగలరా
Namaste. Please bookmark this page or use our stotranidhi mobile app.
స్తోత్రములో వడమానల అని రాశారు… కానీ స్తోత్రము లో బడబానల ఉండాలి అనుకుంటున్న… please check
Namahasumanjalulu dharmo rakhshati rakskhitaha kruthagnatalu
, చ ది వే వి దా న ము తెలి సిం ది –
వడవానల, బడబానల
ఈ రెంటిలో ఏది సరియైనదో తెలియజేయండి.
Both of them are correct. But Vadavanala is the word used in stotra, but it is popularly called as Badabanala.
వివరణకు కృతజ్ఞతలు
Can everyone read this stotram ? Or mantropadesam is required ?
every one can read this
Great stothram