Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” మరియు “ప్రభాత స్తోత్రనిధి” పుస్తకాలలో ప్రింటు చేశాము.]
లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే |
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే || ౧ ||
అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా |
కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరికా || ౨ || [మాహుర్యే]
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠిక్యాం పురుహూతికా |
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటకే || ౩ ||
హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ |
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా || ౪ ||
వారాణస్యాం విశాలాక్షీ కాశ్మీరేషు సరస్వతీ |
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ || ౫ ||
సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనమ్ |
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్ || ౬ ||
ఇతి అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము (శ్లోకాలు మాత్రమే), ఈ క్రింది రెండు పుస్తకాలలో ప్రింటు చేశాము.
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
3 thoughts on “Ashtadasa Shakthi Peetha Stotram – అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం”
స్పందించండి
వ్యాఖ్యానించడానికి మీరు తప్పనిసరిగా ప్రవేశించి ఉండాలి.




Pl mention essentialist of chanting particular stothram
This stotra praises all the 18 forms of Shakti and their places. Chanting stotras of this kind is useful for us to remember those places and feel the energy from there.
super i have to learn this stotram