Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ || ౧ ||
ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా || ౨ ||
పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ || ౩ ||
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || ౪ ||
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ || ౫ ||
శ్రీ యాజ్ఞవల్క్య కృత శ్రీ సరస్వతీ స్తోత్రం >>
మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.
గమనిక: "శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి" విడుదల చేశాము. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
This has made bhaktha to pray God / Godess at any time at any place without searching books. I am happy to recite stotras. Very good.
It’s awesome and clear
చంచలమగు మనస్సు ఏకాగ్రతకు ఈ దైవ స్తోత్రాలు సదా స్మరించే సౌభాగ్యం కలగటం , మోక్షసాధనకు భగవంతుడే ఈ అవకాసం కలుగచేసాడని భావిస్తూ క్రుతార్ధుడనైనాను. ?
Why is the Name of any sloka in English First and Telugu Second. Make Local Language first and English Always Second.
Many people are searching in english and can easily identify english characters