Narayaneeyam-Slokas (Telugu) – నారాయణీయం (శ్లోకాలు మాత్రమే)



శ్రీమద్భాగవతం యొక్క సారాన్ని శ్రీ మేల్పత్తురు శ్రీ నారాయణ భట్టతిరి గారు అద్భుతమైన శ్లోకరూపములో శ్రీమన్నారాయణీయం అనే వంద దశకాలలో అందించారు. ఆ వంద దశకాలలోని శ్లోకాలని “నారాయణీయం” అనే పారాయణ గ్రంథములో ముద్రించాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 176
వెల: ₹ 100

పుస్తకము ఆర్డరు చేయుటకు ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443)


అనుక్రమణికా 

– ప్రథమ స్కంధం –

1. భగవతః స్వరూపం తథా మాహాత్మ్యం

2. భగవతః స్వరూపమాధుర్యం తథా భక్తిమహత్త్వం

3. ఉత్తమభక్తస్య గుణాః (భక్తస్వరూప వర్ణనం)

– ద్వితీయ స్కంధం –

4. యోగాభ్యాసః తథా యోగసిద్ధిః

5. విరాట్పురుషోత్పత్తిః

6. విరాట్స్వరూపవర్ణనం

7. సృష్టిక్రమం

– తృతీయ స్కంధం –

8. ప్రళయవర్ణనం

9. బ్రహ్మణః తపః తథా లోకసృష్టిః

10. సృష్టివైవిధ్యం

11. సనకాదీనాం వైకుంఠదర్శనం

12. వరాహావతారం

13. హిరణ్యాక్షవధ

14. కపిలావతారం

15. కపిలోపదేశం

– చతుర్థ స్కంధం –

16. నరనారాయణావతారం తథా దక్షయాగః

17. ధ్రువచరితం

18. పృథుచరితం

19. ప్రచేతృణాం చరితం

– పంచమ స్కంధం –

20. ఋషభయోగీశ్వర చరితం

21. నవవర్షాః తథా సప్తద్వీపాః

– షష్ఠ స్కంధం –

22. అజామిలోపాఖ్యానం

23. దక్షచరితం తథా చిత్రకేతూపాఖ్యానం

– సప్తమ స్కంధం –

24. ప్రహ్లాద చరితం

25. నరసింహావతారం

– అష్టమ స్కంధం –

26. గజేంద్రమోక్షం

27. క్షీరాబ్ధిమథనం తథా కూర్మావతారం

28. లక్ష్మీస్వయంవరం తథా అమృతోత్పత్తిః

29. మోహిన్యవతారం ఆది

30. వామనావతారం

31. బలిదర్పహరణం

32. మత్స్యావతారం

– నవమ స్కంధం –

33. అంబరీష చరితం

34. శ్రీరామావతారం (1)

35. శ్రీరామావతారం (2)

36. పరశురామావతారం

– దశమ స్కంధం –

37. శ్రీకృష్ణావతారోపక్రమం

38. శ్రీకృష్ణావతారం

39. యోగమాయా ప్రాదుర్భావం తథా కృష్ణజన్మోత్సవం

40. పూతనామోక్షం

41. పూతనాదహనం తథా కృష్ణలాలనాహ్లాదం

42. శకటాసురవధ

43. తృణావర్తవధ

44. నామకరణసంస్కారాది

45. శ్రీకృష్ణస్య బాలలీలాః

46. విశ్వరూపదర్శనం

47. ఉలూఖలబంధనం

48. నలకూబరమణిగ్రీవయోః శాపమోక్షం

49. బృందావనప్రవేశం

50. వత్సాసుర-బకాసురయోః వధ

51. అఘాసురవధ

52. వత్సస్తేయం తథా బ్రహ్మగర్వశమనం

53. ధేనుకాసురవధ

54. కాళియస్య కాళిందీప్రాప్తిః తథా విషబాధా

55. కాళియనర్తనం

56. కాళియగర్వశమనం తథా భగవదనుగ్రహం

57. ప్రలంబాసురవధ

58. దావాగ్నిసంరక్షణం తథా ఋతువర్ణన

59. వేణుగానవర్ణనం

60. గోపీవస్త్రాపహరణం

61. విప్రపత్న్యనుగ్రహం

62. ఇంద్రయజ్ఞనిరోధనం తథా గోవర్ధనయాగం

63. గోవర్ధనోద్ధారణం

64. గోవిందపట్టాభిషేకం

65. గోపికానాం భగవత్సామీప్యప్రాప్తిః

66. గోపీజనాహ్లాదనం

67. శ్రీకృష్ణ పునః ప్రత్యక్షీభూయ గోపికాః ప్రీణనం

68. గోపికానాం ఆహ్లాదప్రకటనం

69. రాసక్రీడా

70. సుదర్శనశాపమోక్షం తథా శంఖచూడ-అరిష్టవధ

71. కేశీ తథా వ్యోమాసురవధ

72. అక్రూరగోకులయాత్రా

73. శ్రీకృష్ణస్య మథురాయాత్రా

74. భగవతః మథురాపురీప్రవేశం

75. కంసవధ

76. ఉద్ధవదౌత్యం

77. జరాసంధాదిభిః సహ యుద్ధం

78. ద్వారకావాసః తథా రుక్మణీసందేశప్రాప్తిః

79. రుక్మిణీహరణం-వివాహం

80. స్యమంతకోపాఖ్యానం

81. నరకాసురవధ తథా సుభద్రాహరణం

82. బాణాసురయుద్ధం తథా నృగశాపమోక్షం

83. పౌండ్రకవధ తథా ద్వివిదవధ

84. సమంతపంచకతీర్థయాత్రా

85. జరాసంధవధ – శిశుపాలవధ

86. సాల్వవధ – మహాభారతయుద్ధం

87. కుచేలోపాఖ్యానం

88. సంతానగోపాలం

89. వృకాసురవధ – భృగుపరీక్షణం

90. విష్ణుమహత్తత్త్వస్థాపనం

– ఏకాదశ స్కంధం –

91. భక్తిమహత్త్వం

92. కర్మమిశ్రభక్తిః

93. పంచవింశతి గురవః

94. తత్త్వజ్ఞానోత్పత్తిః

95. ధ్యానయోగః – మోక్షప్రాప్తిమార్గః

96. భగవద్విభూతయః తథా జ్ఞానకర్మభక్తియోగాః

97. ఉత్తమభక్తిప్రార్థనా తథా మార్కండేయ కథా

– ద్వాదశ స్కంధం –

98. నిష్కలబ్రహ్మోపాసనం

99. వేదమంత్రమూలాత్మక విష్ణుస్తుతిః

100. భగవతః కేశాదిపాదవర్ణనం

నారాయణీయం” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed