Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)
నారాయణీయం షట్పంచాశత్తమదశకమ్ (౫౬) – కాళియగర్వశమనం తథా భగవదనుగ్రహమ్
రుచిరకంపితకుండలమండలః
సుచిరమీశ ననర్తిథ పన్నగే |
అమరతాడితదుందుభిసుందరం
వియతి గాయతి దైవతయౌవతే || ౫౬-౧ ||
నమతి యద్యదముష్య శిరో హరే
పరివిహాయ తదున్నతమున్నతమ్ |
పరిమథన్ పదపంకరుహా చిరం
వ్యహరథాః కరతాళమనోహరమ్ || ౫౬-౨ ||
త్వదవభగ్నవిభుగ్నఫణాగణే
గళితశోణితశోణితపాథసి |
ఫణిపతావవసీదతి సన్నతా-
-స్తదబలాస్తవ మాధవ పాదయోః || ౫౬-౩ ||
అయి పురైవ చిరాయ పరిశ్రుత-
-త్వదనుభావవిలీనహృదో హి తాః |
మునిభిరప్యనవాప్యపథైః స్తవై-
-ర్నునువురీశ భవంతమయంత్రితమ్ || ౫౬-౪ ||
ఫణివధూగణభక్తివిలోకన-
-ప్రవికసత్కరుణాకులచేతసా |
ఫణిపతిర్భవతాచ్యుత జీవిత-
-స్త్వయి సమర్పితమూర్తిరవానమత్ || ౫౬-౫ ||
రమణకం వ్రజ వారిధిమధ్యగం
ఫణిరిపుర్న కరోతి విరోధితామ్ |
ఇతి భవద్వచనాన్యతిమానయన్
ఫణిపతిర్నిరగాదురగైః సమమ్ || ౫౬-౬ ||
ఫణివధూజనదత్తమణివ్రజ-
-జ్వలితహారదుకూలవిభూషితః |
తటగతైః ప్రమదాశ్రువిమిశ్రితైః
సమగథాః స్వజనైర్దివసావధౌ || ౫౬-౭ ||
నిశి పునస్తమసా వ్రజమందిరం
వ్రజితుమక్షమ ఏవ జనోత్కరే |
స్వపతి తత్ర భవచ్చరణాశ్రయే
దవకృశానురరుంధ సమంతతః || ౫౬-౮ ||
ప్రబుధితానథ పాలయ పాలయే-
-త్యుదయదార్తరవాన్ పశుపాలకాన్ |
అవితుమాశు పపాథ మహానలం
కిమిహ చిత్రమయం ఖలు తే ముఖమ్ || ౫౬-౯ ||
శిఖిని వర్ణత ఏవ హి పీతతా
పరిలసత్యధునా క్రియయాఽప్యసౌ |
ఇతి నుతః పశుపైర్ముదితైర్విభో
హర హరే దురితైః సహ మే గదాన్ || ౫౬-౧౦ ||
ఇతి షట్పంచాశత్తమదశకం సమాప్తమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
నారాయణీయం
(నిత్య పారాయణ గ్రంథము)
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


