Narayaneeyam Dasakam 50 – నారాయణీయం పఞ్చాశత్తమదశకమ్



(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)

నారాయణీయం పంచాశత్తమదశకమ్ (౫౦)- వత్సాసుర-బకాసురయోః వధ

తరలమధుకృద్బృందే బృందావనేఽథ మనోహరే
పశుపశిశుభిః సాకం వత్సానుపాలనలోలుపః |
హలధరసఖో దేవ శ్రీమన్ విచేరిథ ధారయన్
గవలమురళీవేత్రం నేత్రాభిరామతనుద్యుతిః || ౫౦-౧ ||

విహితజగతీరక్షం లక్ష్మీకరాంబుజలాలితం
దదతి చరణద్వంద్వం బృందావనే త్వయి పావనే |
కిమివ న బభౌ సంపత్సంపూరితం తరువల్లరీ-
-సలిలధరణీగోత్రక్షేత్రాదికం కమలాపతే || ౫౦-౨ ||

విలసదులపే కాంతారాంతే సమీరణశీతలే
విపులయమునాతీరే గోవర్ధనాచలమూర్ధసు |
లలితమురళీనాదః సంచారయన్ ఖలు వాత్సకం
క్వచన దివసే దైత్యం వత్సాకృతిం త్వముదైక్షథాః || ౫౦-౩ ||

రభసవిలసత్పుచ్ఛం విచ్ఛాయతోఽస్య విలోకయన్
కిమపి వలితస్కంధం రంధ్రప్రతీక్షముదీక్షితమ్ |
తమథ చరణే బిభ్రద్విభ్రామయన్ ముహురుచ్చకైః
కుహచన మహావృక్షే చిక్షేపిథ క్షతజీవితమ్ || ౫౦-౪ ||

నిపతతి మహాదైత్యే జాత్యా దురాత్మని తత్ క్షణం
నిపతనజవక్షుణ్ణక్షోణీరుహక్షతకాననే |
దివి పరమిలద్బృందా బృందారకాః కుసుమోత్కరైః
శిరసి భవతో హర్షాద్వర్షంతి నామ తదా హరే || ౫౦-౫ ||

సురభిలతమామూర్ధన్యూర్ధ్వం కుతః కుసుమావలీ
నిపతతి తవేత్యుక్తో బాలైః సహేలముదైరయః |
ఝటితి దనుజక్షేపేణోర్ధ్వం గతస్తరుమండలాత్
కుసుమనికరః సోఽయం నూనం సమేతి శనైరితి || ౫౦-౬ ||

క్వచన దివసే భూయో భూయస్తరే పరుషాతపే
తపనతనయాపాథః పాతుం గతా భవదాదయః |
చలితగరుతం ప్రేక్షామాసుర్బకం ఖలు విస్మృతం
క్షితిధరగరుచ్ఛేదే కైలాసశైలమివాపరమ్ || ౫౦-౭ ||

పిబతి సలిలం గోపవ్రాతే భవంతమభిద్రుతః
స కిల నిగిలన్నగ్నిప్రఖ్యం పునర్ద్రుతముద్వమన్ |
దలయితుమగాత్ త్రోట్యాః కోట్యా తదా తు భవాన్ విభో
ఖలజనభిదాచుంచుశ్చంచూ ప్రగృహ్య దదార తమ్ || ౫౦-౮ ||

సపది సహజాం సంద్రష్టుం వా మృతాం ఖలు పూతనా-
-మనుజమఘమప్యగ్రే గత్వా ప్రతీక్షితుమేవ వా |
శమననిలయం యాతే తస్మిన్ బకే సుమనోగణే
కిరతి సుమనోబృందం బృందావనాద్గృహమైయథాః || ౫౦-౯ ||

లలితమురళీనాదం దూరాన్నిశమ్య వధూజనై-
-స్త్వరితముపగమ్యారాదారూఢమోదముదీక్షితః |
జనితజననీనందానందః సమీరణమందిర-
-ప్రథితవసతే శౌరే దూరీకురుష్వ మమామయాన్ || ౫౦-౧౦ ||

ఇతి పంచాశత్ దశకం సమాప్తమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

నారాయణీయం

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed