Narayaneeyam Dasakam 80 – నారాయణీయం అశీతితమదశకమ్



(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)

నారాయణీయం అశీతితమదశకమ్ (౮౦) – స్యమంతకోపాఖ్యానమ్

సత్రాజితస్త్వమథ లుబ్ధవదర్కలబ్ధం
దివ్యం స్యమంతకమణిం భగవన్నయాచీః |
తత్కారణం బహువిధం మమ భాతి నూనం
తస్యాత్మజాం త్వయి రతాం ఛలతో వివోఢుమ్ || ౮౦-౧ ||

అదత్తం తం తుభ్యం మణివరమనేనాల్పమనసా
ప్రసేనస్తద్భ్రాతా గళభువి వహన్ ప్రాప మృగయామ్ |
అహన్నేనం సింహో మణిమహసి మాంసభ్రమవశాత్
కపీంద్రస్తం హత్వా మణిమపి చ బాలాయ దదివాన్ || ౮౦-౨ ||

శశంసుః సత్రాజిద్గిరమను జనాస్త్వాం మణిహరం
జనానాం పీయూషం భవతి గుణినాం దోషకణికా |
తతః సర్వజ్ఞోఽపి స్వజనసహితో మార్గణపరః
ప్రసేనం తం దృష్ట్వా హరిమపి గతోఽభూః కపిగుహామ్ || ౮౦-౩ ||

భవంతమవితర్కయన్నతివయాః స్వయం జాంబవాన్
ముకుందశరణం హి మాం క ఇహ రోద్ధుమిత్యాలపన్ |
విభో రఘుపతే హరే జయ జయేత్యలం ముష్టిభి-
-శ్చిరం తవ సమర్చనం వ్యధిత భక్తచూడామణిః || ౮౦-౪ ||

బుద్ధ్వాఽథ తేన దత్తాం
నవరమణీం వరమణిం చ పరిగృహ్ణన్ |
అనుగృహ్ణన్నముమాగాః
సపది చ సత్రాజితే మణిం ప్రాదాః || ౮౦-౫ ||

తదను స ఖలు వ్రీడాలోలో విలోలవిలోచనాం
దుహితరమహో ధీమాన్ భామాం గిరైవ పరార్పితామ్ |
అదితమణినా తుభ్యం లభ్యం సమేత్య భవానపి
ప్రముదితమనాస్తస్యైవాదాన్మణిం గహనాశయః || ౮౦-౬ ||

వ్రీలాకులాం రమయతి త్వయి సత్యభామాం
కౌంతేయదాహకథయాథ కురూన్ ప్రయాతే |
హీ గాందినేయకృతవర్మగిరా నిపాత్య
సత్రాజితం శతధనుర్మణిమాజహార || ౮౦-౭ ||

శోకాత్కురూనుపగతామవలోక్య కాంతాం
హత్వా ద్రుతం శతధనుం సమహర్షయస్తామ్ |
రత్నే సశంక ఇవ మైథిలగేహమేత్య
రామో గదాం సమశిశిక్షత ధార్తరాష్ట్రమ్ || ౮౦-౮ ||

అక్రూర ఏష భగవన్ భవదిచ్ఛయైవ
సత్రాజితః కుచరితస్య యుయోజ హింసామ్ |
అక్రూరతో మణిమనాహృతవాన్ పునస్త్వం
తస్యైవ భూతిముపధాతుమితి బ్రువంతి || ౮౦-౯ ||

భక్తస్త్వయి స్థిరతరః స హి గాందినేయ-
-స్తస్యైవ కాపథమతిః కథమీశ జాతా |
విజ్ఞానవాన్ ప్రశమవానహమిత్యుదీర్ణం
గర్వం ధ్రువం శమయితుం భవతా కృతైవ || ౮౦-౧౦ ||

యాతం భయేన కృతవర్మయుతం పునస్త-
-మాహూయ తద్వినిహితం చ మణిం ప్రకాశ్య |
తత్రైవ సువ్రతధరే వినిధాయ తుష్యన్
భామాకుచాంతరశయః పవనేశ పాయాః || ౮౦-౧౧ ||

ఇతి అశీతితమదశకం సమాప్తమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

నారాయణీయం

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed