Narayaneeyam Dasakam 48 – నారాయణీయం అష్టచత్వారింశదశకమ్


అష్టచత్వారింశదశకమ్ (౪౮) – నళకూబర-మణిగ్రీవయోః శాపమోక్షమ్ |

ముదా సురౌఘైస్త్వముదారసమ్మదై-
రుదీర్య దామోదర ఇత్యభిష్టుతః |
మృదూదరః స్వైరములూఖలే లగ-
న్నదూరతో ద్వౌ కకుభావుదైక్షథాః || ౪౮-౧ ||

కుబేరసూనుర్నలకూబరాభిధః
పరో మణిగ్రీవ ఇతి ప్రథాం గతః |
మహేశసేవాధిగతశ్రియోన్మదౌ
చిరం కిల త్వద్విముఖావఖేలతామ్ || ౪౮-౨ ||

సురాపగాయాం కిల తౌ మదోత్కటౌ
సురాపగాయద్బహుయౌవతావృతౌ |
వివాససౌ కేలిపరౌ స నారదో
భవత్పదైకప్రవణో నిరైక్షత || ౪౮-౩ ||

భియా ప్రియాలోకముపాత్తవాససం
పురో నిరీక్ష్యాపి మదాన్ధచేతసౌ |
ఇమౌ భవద్భక్త్యుపశాన్తిసిద్ధయే
మునిర్జగౌ శాన్తిమృతే కుతః సుఖమ్ || ౪౮-౪ ||

యువామవాప్తౌ కకుభాత్మతాం చిరం
హరిం నిరీక్ష్యాథ పదం స్వమాప్నుతమ్ |
ఇతీరితౌ తౌ భవదీక్షణస్పృహాం
గతౌ వ్రజాన్తే కకుభౌ బభూవతుః || ౪౮-౫ ||

అతన్ద్రమిన్ద్రద్రుయుగం తథావిధం
సమేయుషా మన్థరగామినా త్వయా |
తిరాయితోలూఖలరోధనిర్ధుతౌ
చిరాయ జీర్ణౌ పరిపాతితౌ తరూ || ౪౮-౬ ||

అభాజి శాఖిద్వితయం యదా త్వయా
తదైవ తద్గర్భతలాన్నిరేయుషా |
మహాత్విషా యక్షయుగేన తత్క్షణా-
దభాజి గోవిన్ద భవానపి స్తవైః || ౪౮-౭ ||

ఇహాన్యభక్తోఽపి సమేష్యతి క్రమాత్
భవన్తమేతౌ ఖలు రుద్రసేవకౌ |
మునిప్రసాదాద్భవదఙ్ఘ్రిమాగతౌ
గతౌ వృణానౌ ఖలు భక్తిముత్తమామ్ || ౪౮-౮ ||

తతస్తరూద్దారణదారుణారవ-
ప్రకమ్పిసమ్పాతిని గోపమణ్డలే |
విలజ్జితత్వజ్జననీముఖేక్షిణా
వ్యమోక్షి నన్దేన భవాన్విమోక్షదః || ౪౮-౯ ||

మహీరుహోర్మధ్యగతో బతార్భకో
హరేః ప్రభావాదపరిక్షతోఽధునా |
ఇతి బ్రువాణైర్గమితో గృహం భవాన్
మరుత్పురాధీశ్వర పాహి మాం గదాత్ || ౪౮-౧౦ ||

ఇతి అష్టచత్వారింశదశకం సమాప్తమ్ |


సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed