Narayaneeyam Dasakam 86 – నారాయణీయం షడశీతితమదశకమ్



(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)

నారాయణీయం షడశీతితమదశకమ్ (౮౬) – సాల్వవధ-మహాభారతయుద్ధమ్

సాల్వో భైష్మీవివాహే యదుబలవిజితశ్చంద్రచూడాద్విమానం
విందన్ సౌభం స మాయీ త్వయి వసతి కురుంస్త్వత్పురీమభ్యభాంక్షీత్ |
ప్రద్యుమ్నస్తం నిరుంధన్ నిఖిలయదుభటైర్న్యగ్రహీదుగ్రవీర్యం
తస్యామాత్యం ద్యుమంతం వ్యజని చ సమరః సప్తవింశత్యహాంతమ్ || ౮౬-౧ ||

తావత్త్వం రామశాలీ త్వరితముపగతః ఖండితప్రాయసైన్యం
సౌభేశం తం న్యరుంధాః స చ కిల గదయా శార్ఙ్గమభ్రంశయత్ తే |
మాయాతాతం వ్యహింసీదపి తవ పురతస్తత్త్వయాపి క్షణార్ధం
నాజ్ఞాయీత్యాహురేకే తదిదమవమతం వ్యాస ఏవ న్యషేధీత్ || ౮౬-౨ ||

క్షిప్త్వా సౌభం గదాచూర్ణితముదకనిధౌ మంక్షు సాల్వేఽపి చక్రే-
-ణోత్కృత్తే దంతవక్త్రః ప్రసభమభిపతన్నభ్యముంచద్గదాం తే |
కౌమోదక్యా హతోఽసావపి సుకృతనిధిశ్చైద్యవత్ ప్రాపదైక్యం
సర్వేషామేష పూర్వం త్వయి ధృతమనసాం మోక్షణార్థోఽవతారః || ౮౬-౩ ||

త్వయ్యాయాతేఽథ జాతే కిల కురుసదసి ద్యూతకే సంయతాయాః
క్రందంత్యా యాజ్ఞసేన్యాః సకరుణమకృథాశ్చేలమాలామనంతామ్ |
అన్నాంతప్రాప్తశర్వాంశజమునిచకితద్రౌపదీచింతితోఽథ
ప్రాప్తః శాకాన్నమశ్నన్ మునిగణమకృథాస్తృప్తిమంతం వనాంతే || ౮౬-౪ ||

యుద్ధోద్యోగేఽథ మంత్రే మిలతి సతి వృతః ఫల్గునేన త్వమేకః
కౌరవ్యే దత్తసైన్యః కరిపురమగమో దూత్యకృత్ పాండవార్థమ్ |
భీష్మద్రోణాదిమాన్యే తవ ఖలు వచనే ధిక్కృతే కౌరవేణ
వ్యావృణ్వన్ విశ్వరూపం మునిసదసి పురీం క్షోభయిత్వాఽఽగతోఽభూః || ౮౬-౫ ||

జిష్ణోస్త్వం కృష్ణ సూతః ఖలు సమరముఖే బంధుఘాతే దయాలుం
ఖిన్నం తం వీక్ష్య వీరం కిమిదమయి సఖే నిత్య ఏకోఽయమాత్మా |
కో వధ్యః కోఽత్ర హంతా తదిహ వధభియం ప్రోజ్ఝ్య మయ్యర్పితాత్మా
ధర్మ్యం యుద్ధం చరేతి ప్రకృతిమనయథా దర్శయన్ విశ్వరూపమ్ || ౮౬-౬ ||

భక్తోత్తంసేఽథ భీష్మే తవ ధరణిభరక్షేపకృత్యైకసక్తే
నిత్యం నిత్యం విభిందత్యవనిభృదయుతం ప్రాప్తసాదే చ పార్థే |
నిశ్శస్త్రత్వప్రతిజ్ఞాం విజహదరివరం ధారయన్ క్రోధశాలీ-
-వాధావన్ ప్రాంజలిం తం నతశిరసమథో వీక్ష్య మోదాదపాగాః || ౮౬-౭ ||

యుద్ధే ద్రోణస్య హస్తిస్థిరరణభగదత్తేరితం వైష్ణవాస్త్రం
వక్షస్యాధత్త చక్రస్థగితరవిమహాః ప్రార్దయత్ సింధురాజమ్ |
నాగాస్త్రే కర్ణముక్తే క్షితిమవనమయన్ కేవలం కృత్తమౌళిం
తత్రే తత్రాఽపి పార్థం కిమివ న హి భవాన్ పాండవానామకార్షీత్ || ౮౬-౮ ||

యుద్ధాదౌ తీర్థగామీ స ఖలు హలధరో నైమిశక్షేత్రమృచ్ఛ-
-న్నప్రత్యుత్థాయి సూతక్షయకృదథ సుతం తత్పదే కల్పయిత్వా |
యజ్ఞఘ్నం బల్వలం పర్వణి పరిదలయన్ స్నాతతీర్థో రణాంతే
సంప్రాప్తో భీమదుర్యోధనరణమశమం వీక్ష్య యాతః పురీం తే || ౮౬-౯ ||

సంసుప్తద్రౌపదేయక్షపణహతధియం ద్రౌణిమేత్య త్వదుక్త్యా
తన్ముక్తం బ్రాహ్మమస్త్రం సమహృత విజయో మౌళిరత్నం చ జహ్రే |
ఉచ్ఛిత్త్యై పాండవానాం పునరపి చ విశత్యుత్తరాగర్భమస్త్రే
రక్షన్నంగుష్ఠమాత్రః కిల జఠరమగాశ్చక్రపాణిర్విభో త్వమ్ || ౮౬-౧౦ ||

ధర్మౌఘం ధర్మసూనోరభిదధదఖిలం ఛందమృత్యుః స భీష్మ-
-స్త్వాం పశ్యన్ భక్తిభూమ్నైవ హి సపది యయౌ నిష్కలబ్రహ్మభూయమ్ |
సంయాజ్యాథాశ్వమేధైస్త్రిభిరతిమహితైర్ధర్మజం పూర్ణకామం
సంప్రాప్తో ద్వారకాం త్వం పవనపురపతే పాహి మాం సర్వరోగాత్ || ౮౬-౧౧ ||

ఇతి షడశీతితమదశకం సమాప్తమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

నారాయణీయం

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed