Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
షడ్వింశదశకమ్ (౨౬) – గజేన్ద్రమోక్షమ్
ఇన్ద్రద్యుమ్నః పాణ్డ్యఖణ్డాధిరాజ-
స్త్వద్భక్తాత్మా చన్దనాద్రౌ కదాచిత్ |
త్వత్సేవాయాం మగ్నధీరాలులోకే
నైవాగస్త్యం ప్రాప్తమాతిథ్యకామమ్ || ౨౬-౧ ||
కుంభోద్భూతిః సంభృతక్రోధభారః
స్తబ్ధాత్మా త్వం హస్తిభూయం భజేతి |
శప్త్వాథైనం ప్రత్యగాత్సోఽపి లేభే
హస్తీన్ద్రత్వం త్వత్స్మృతివ్యక్తిధన్యమ్ || ౨౬-౨ ||
దుగ్ధాంభోధేర్మధ్యభాజి త్రికూటే
క్రీడన్ శైలే యూథపోఽయం వశాభిః |
సర్వాన్జన్తూనత్యవర్తిష్ట శక్త్యా
త్వద్భక్తానాం కుత్ర నోత్కర్షలాభః || ౨౬-౩ ||
స్వేన స్థేమ్నా దివ్యదేహత్వశక్త్యా
సోఽయం ఖేదానప్రజానన్ కదాచిత్ |
శైలప్రాన్తే ఘర్మతాన్తః సరస్యాం
యూథైస్సార్ధం త్వత్ప్రణున్నోఽభిరేమే || ౨౬-౪ ||
హూహూస్తావద్దేవలస్యాపి శాపత్-
గ్రాహీభూతస్తజ్జలే వర్తమానః |
జగ్రాహైనం హస్తినం పాదదేశే
శాన్త్యర్థం హి శ్రాన్తిదోఽసి స్వకానామ్ || ౨౬-౫ ||
త్వత్సేవాయా వైభవాద్దుర్నిరోధం
యుద్ధ్యన్తం తం వత్సరాణాం సహస్రమ్ |
ప్రాప్తే కాలే త్వత్పదైకాగ్ర్యసిద్ధ్యై
నక్రాక్రాన్తం హస్తివర్యం వ్యధాస్త్వమ్ || ౨౬-౬ ||
ఆర్తివ్యక్తప్రాక్తనజ్ఞానభక్తిః
శుణ్డోత్క్షిప్తైః పుణ్డరీకైః సమర్చన్ |
పూర్వాభ్యస్తం నిర్విశేషాత్మనిష్ఠం
స్తోత్రం శ్రేష్ఠం సోఽన్వగాదీత్పరాత్మన్ || ౨౬-౭ ||
శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం సమస్తం
బ్రహ్మేశాద్యైర్నాహమిత్యప్రయాతే |
సర్వాత్మా త్వం భూరికారుణ్యవేగాత్
తార్క్ష్యారూఢః ప్రేక్షితోఽభూః పురస్తాత్ || ౨౬-౮ ||
హస్తీన్ద్రం తం హస్తపద్మేన ధృత్వా
చక్రేణ త్వం నక్రవర్యం వ్యదారీః |
గన్ధర్వేఽస్మిన్ముక్తశాపే స హస్తీ
త్వత్సారూప్యం ప్రాప్య దేదీప్యతే స్మ || ౨౬-౯ ||
ఏతద్వృత్తం త్వాం చ మాం చ ప్రగే యో
గాయేత్సోఽయం భూయసే శ్రేయసే స్యాత్ |
ఇత్యుక్త్వైనం తేన సార్ధం గతస్త్వం
ధిష్ణ్యం విష్ణో పాహి వాతాలయేశ || ౨౬-౧౦ ||
ఇతి షడ్వింశదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Hi my husband was suffering with hip bone fracture for so many years.
Please give me sthothram for healing my husband bones fractures please help
I will do for my husband