Sri Shiva Stotranidhi (Telugu) – ISBN: 9788195245680


బ్రహ్మాండవ్యాప్త దేహస్వరూపుడు అయిన పరమేశ్వరుడి అనుగ్రహము వలన “శ్రీ శివ స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేయుటకు ఆలోచన వచ్చినది. ఈ గ్రంథములో స్వామి వారి అపురూపమైన స్తోత్రములు, అష్టోత్తరముల తో పాటుగా పూజావిధానము కూడా పొందుపరచనున్నాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 240
వెల : ₹ 200

(Discount Offer: Buy Shaivam Combo (5-Books) with 10% Discount and Free shipping.శ్రీగణేశ, శ్రీసుబ్రహ్మణ్య, శ్రీశివ, శ్రీదక్షిణామూర్తి, శ్రీఅయ్యప్ప స్తోత్రనిధి పుస్తకాలు ఐదు (5) కలిపి ఆర్డరు చేయడానికి >> ఇక్కడ క్లిక్ చేయండి <<. )

శ్రీ శివ స్తోత్రనిధి మాత్రమే ఆర్డరు చేయుటకు :  ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443)



అనుక్రమణికా – స్తోత్రములు

అగస్త్యాష్టకం

అర్ధనారీశ్వర స్తోత్రం

అరుణాచలాష్టకం

అష్టమూర్త్యష్టకం

ఈశ్వర ప్రతిపాదన స్తోత్రం

ఈశాన స్తుతిః

శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం

శ్రీ ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం)

కాలభైరవాష్టకం

శ్రీ గంగా స్తోత్రం

శ్రీ గంగాధర స్తోత్రం

శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం

శ్రీ చంద్రమౌళీశ స్తోత్రం

శ్రీ చంద్రమౌళీశ్వర వర్ణమాలా స్తోత్రం

శ్రీ చంద్రశేఖరాష్టకం

తీక్ష్ణదంష్ట్ర కాలభైరవాష్టకం

దశశ్లోకీ స్తుతిః

శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం

శ్రీ దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రం

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం – 1

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం – 2 (శంకరాచార్య కృతం)

శ్రీ దక్షిణామూర్త్యష్టకం (వ్యాస కృతం)

దారిద్ర్యదహన శివ స్తోత్రం

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

ద్వాదశ జ్యోతిర్లింగాని

శ్రీ నటరాజ స్తవం (పతంజలిముని కృతం)

నిర్వాణ షట్కం

శ్రీ నీలకంఠ స్తవః (పార్వతీవల్లభాష్టకం)

ప్రదోషస్తోత్రాష్టకం

శ్రీ పరమేశ్వర స్తుతిః – 1

శ్రీ పరమేశ్వర స్తుతిః – 2

పశుపత్యష్టకం

బిల్వాష్టకం

శ్రీ మహాదేవ స్తోత్రం

మహా మృత్యుంజయ మంత్రం

మహా మృత్యుంజయ స్తోత్రం

శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం

మార్గబంధు స్తోత్రం

మృతసంజీవన స్తోత్రం

శ్రీ మృత్యుంజయ అక్షరమాలా స్తోత్రం

శ్రీ మృత్యుంజయ స్తోత్రం

శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రవర్ణపద స్తుతిః

శ్రీ రుద్ర కవచం

శ్రీ రుద్ర పంచముఖ ధ్యానం

శ్రీ రుద్ర స్తుతిః

శ్రీ రుద్రాష్టకం

రుద్రాధ్యాయ స్తుతిః (శతరుద్రీయం)

లింగాష్టకం

విశ్వనాథనగరీ స్తవం

శ్రీ విశ్వనాథాష్టకం

వేదసార శివ స్తోత్రం

శ్రీ వైద్యనాథాష్టకం

శర్వ స్తవః (మహాభారతే)

శ్రీ శివ కవచం

శ్రీ శివ తాండవ స్తోత్రం

శ్రీ శివ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ శివ నవరత్న స్తవః

శ్రీ శివ నామావళ్యష్టకం

శ్రీ శివ పంచరత్న స్తుతిః

శ్రీ శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం

శ్రీ శివ పంచాక్షర స్తోత్రం

శ్రీ శివ భుజంగం

శ్రీ శివ మహిమ్నః స్తోత్రం

శ్రీ శివ మానసపూజా స్తోత్రం

శ్రీ శివ మంగళాష్టకం

శ్రీ శివ రక్షా స్తోత్రం

శ్రీ శివశంకర స్తోత్రం

శ్రీ శివ స్తుతిః (దేవ కృతం)

శ్రీ శివ స్తుతిః (వందే శంభుం)

శ్రీ శివ స్తోత్రం (ఉపమన్యు కృతం)

శ్రీ శివ స్తోత్రం (దేవ కృతం)

శ్రీ శివ స్తోత్రం (దేవదానవ కృతం)

శ్రీ శివ స్తోత్రం (హిమాలయ కృతం)

శ్రీ శివ షడక్షర స్తోత్రం

శ్రీ శివ హృదయం

శ్రీ శివాపదాన గద్యం

శ్రీ శివాపరాధక్షమాపణ స్తోత్రం

శివానందలహరీ

శ్రీ శివాష్టకం – 1

శ్రీ శివాష్టకం – 2

శ్రీ శివాష్టకం – 3

శ్రీ శంకరాష్టకం

శ్రీ శంభుదేవ ప్రార్థనా

సదాశివాష్టకం

శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం

శ్రీ సాంబసదాశివ భుజంగ ప్రయాత స్తోత్రం

శ్రీ సాంబసదాశివ మాతృకావర్ణమాలికా స్తోత్రం

సువర్ణమాలా స్తుతిః

శ్రీ సోమసుందరాష్టకం

శ్రీ హాటకేశ్వరాష్టకం

శ్రీ హాలాస్యేశాష్టకం



మరిన్ని వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed