Sri Venkateshwara Stotranidhi (Telugu) [ISBN: 9788194151487] – శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి


శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహము వలన, ఆ స్వామి వారి అపురూపములు, మహిమాన్వితములు అయిన స్తోత్రములు, గద్యములు, అష్టోత్తరములు కలిపి తెలుగులో “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము ముద్రణ చేశాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 224
వెల : ₹ 200

గమనిక (2-Jul-2025): ప్రస్తుతం ఈ పుస్తకము స్టాకులో లేదు. ప్రింటింగుకు ఇచ్చాము. పుస్తకము రావడానికి కొంత సమయము పడుతుంది.

(Discount Offer: Buy Vishnu Combo (5-Books) with 10% Discount and Free shipping. శ్రీవిష్ణు, శ్రీనరసింహ, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీవేంకటేశ్వర స్తోత్రనిధి పుస్తకాలు ఐదు (5) కలిపి ఆర్డరు చేయడానికి >> ఇక్కడ క్లిక్ చేయండి <<. )

శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి మాత్రమే ఆర్డరు చేయుటకు :  ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443)

గమనిక (2-Jul-2025): ప్రస్తుతం ఈ పుస్తకము స్టాకులో లేదు. ప్రింటింగుకు ఇచ్చాము. పుస్తకము రావడానికి కొంత సమయము పడుతుంది.



అనుక్రమణికా – స్తోత్రములు

అచ్యుతాష్టకం

ఆదిత్య హృదయం

శ్రీ ఆదివరాహ స్తోత్రం

ఉజ్జ్వల వేంకటనాథ స్తోత్రం

ఋద్ధి స్తవః

కనకధారా స్తోత్రం

శ్రీ కృష్ణాష్టకం

శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ గరుడ దండకం

శ్రీ గోవింద నామాలు

శ్రీ గోవిందాష్టకం

శ్రీ జగన్నాథాష్టకం

తిరుప్పావై

దశావతార స్తుతిః

శ్రీ నారాయణ స్తోత్రం (మహాభారతే)

శ్రీ నారాయణ స్తోత్రం (శ్రీశంకరాచార్య కృతం)

శ్రీ నారాయణ హృదయ స్తోత్రం

శ్రీ నారాయణాష్టాక్షరీ స్తుతిః

శ్రీ పద్మావతీ నవరత్నమాలికా స్తుతిః

శ్రీ పద్మావతీ స్తోత్రం

పంచాయుధ స్తోత్రం

శ్రీ మహాలక్ష్మ్యష్టకం

శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతినామ స్తోత్రం

శ్రీ మహాలక్ష్మీ స్తుతిః

శ్రీ మహావిష్ణు స్తోత్రం [గరుడగమన]

ముకుందమాలా స్తోత్రం

మోహముద్గరః (భజ గోవిందం)

శ్రీ రంగ గద్యం

శ్రీ లక్ష్మీ గద్యం

శ్రీ లక్ష్మీనారాయణాష్టకం

శ్రీ లక్ష్మీ హృదయ స్తోత్రం

శ్రీ వరాహ స్తుతిః

శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం

శ్రీ విష్ణోః షోడశనామ స్తోత్రం

శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రం

శ్రీ వేంకటేశ తూణకం

శ్రీ వేంకటేశ దివ్య వర్ణన స్తోత్రం

శ్రీ వేంకటేశ ప్రపత్తిః

శ్రీ వేంకటేశ ప్రాతః స్మరణం

శ్రీ వేంకటేశ భుజంగం

శ్రీ వేంకటేశ మంగళాశాసనం

శ్రీ వేంకటేశ మంగళాష్టకం

శ్రీ వేంకటేశ విజయ స్తోత్రం

శ్రీ వేంకటేశ విజయార్యా సప్తవిభక్తి స్తోత్రం

శ్రీ వేంకటేశ సుప్రభాతం

శ్రీ వేంకటేశ స్తోత్రం

శ్రీ వేంకటేశాష్టకం

శ్రీ వేంకటేశ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరికా స్తోత్రం

శ్రీ వేంకటేశ్వర నవరత్నమాలికా స్తుతిః

శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రం

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం

శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం

శ్రీ వైకుంఠ గద్యం

శరణాగతి గద్యం

శ్రీనివాస గద్యం

శ్రీనివాస తారావళీ

శ్రీనివాస స్తుతిః

శ్రీ శ్రీనివాస స్తోత్రం (తోండమాన కృతం)

శ్రీ సుదర్శనాష్టకం

శ్రీ సూర్య మండల స్తోత్రం

శ్రీ సూర్యాష్టకం




శ్రీ శార్వరి నామ సంవత్సర మార్గశిర శుక్ల ఏకాదశి నాడు స్వామివారికి చేయు కైంకర్యము వలె హైదరాబాదు నగరమున వివిధ ఆలయముల ద్వారా భక్తులకు అందజేయడము జరిగినది. ఈ శుభప్రదమైన ప్రయత్నమునకు సహకరించిన మహానుభావులకు, ధర్మాత్ములకు, ఆలయ ప్రతినిధులకు కృతజ్ఞతలు. “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు  “[email protected]” కు  ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed