
సకల గణాధ్యక్షుడు, సర్వవిఘ్నహరుడు అయిన శ్రీవినాయక స్వామి వారి అనుగ్రహము వలన “శ్రీగణేశ స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథమును తెలుగులో ముద్రణ చేశాము.
పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 240
వెల : ₹ 200
(Discount Offer: Buy Shaivam Combo (5-Books) with 10% Discount and Free shipping.శ్రీగణేశ, శ్రీసుబ్రహ్మణ్య, శ్రీశివ, శ్రీదక్షిణామూర్తి, శ్రీఅయ్యప్ప స్తోత్రనిధి పుస్తకాలు ఐదు (5) కలిపి ఆర్డరు చేయడానికి >> ఇక్కడ క్లిక్ చేయండి <<. )
శ్రీ గణేశ స్తోత్రనిధి మాత్రమే ఆర్డరు చేయుటకు : ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.
For bulk order discounts, contact Krishna (+91 7337442443)
అనుక్రమణికా – స్తోత్రములు
గకార గణపతి అష్టోత్తరశతనామావళిః
వినాయక అష్టోత్తరశతనామ స్తోత్రం
సిద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం
సిద్ధిదేవీ అష్టోత్తరశతనామావళిః
బుద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం
బుద్ధిదేవీ అష్టోత్తరశతనామావళిః
సహస్రనామాలు
శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం
శ్రీ మహాగణపతి పూజ (పసుపు గణపతి పూజ)
శ్రీ మహాగణపతి చతురావృత్తి తర్పణం
అనుబంధం
గణపత్యథర్వశీర్షోపనిషత్
శ్రీ శార్వరి నామ సంవత్సర శ్రావణ బహుళ దశమి నాడు విడుదలైన ఈ గ్రంథమును స్వామి వారికి చేయు కైంకర్యము వలె హైదరాబాదు నగరమున వివిధ ఆలయముల ద్వారా భక్తులకు అందజేయుచున్నాము. ఈ శుభప్రదమైన ప్రయత్నమునకు సహకరించిన మహానుభావులకు, ధర్మాత్ములకు, ఆలయ ప్రతినిధులకు కృతజ్ఞతలు. “శ్రీ గణేశ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.
ధన్యవాదములు. స్వస్తి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


