Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
సర్వే ఉచుః |
యతోఽనంతశక్తేరనంతాశ్చ జీవా
యతో నిర్గుణాదప్రమేయా గుణాస్తే |
యతో భాతి సర్వం త్రిధా భేదభిన్నం
సదా తం గణేశం నమామో భజామః || ౧ ||
యతశ్చావిరాసీజ్జగత్సర్వమేత-
-త్తథాబ్జాసనో విశ్వగో విశ్వగోప్తా |
తథేంద్రాదయో దేవసంఘా మనుష్యాః
సదా తం గణేశం నమామో భజామః || ౨ ||
యతో వహ్నిభానూ భవో భూర్జలం చ
యతః సాగరాశ్చంద్రమా వ్యోమ వాయుః |
యతః స్థావరా జంగమా వృక్షసంఘాః
సదా తం గణేశం నమామో భజామః || ౩ ||
యతో దానవాః కిన్నరా యక్షసంఘా
యతశ్చారణా వారణాః శ్వాపదాశ్చ |
యతః పక్షికీటా యతో వీరుధశ్చ
సదా తం గణేశం నమామో భజామః || ౪ ||
యతో బుద్ధిరజ్ఞాననాశో ముముక్షో-
-ర్యతః సంపదో భక్తసంతోషదాః స్యుః |
యతో విఘ్ననాశో యతః కార్యసిద్ధిః
సదా తం గణేశం నమామో భజామః || ౫ ||
యతః పుత్రసంపద్యతో వాంఛితార్థో
యతోఽభక్తవిఘ్నాస్తథాఽనేకరూపాః |
యతః శోకమోహౌ యతః కామ ఏవ
సదా తం గణేశం నమామో భజామః || ౬ ||
యతోఽనంతశక్తిః స శేషో బభూవ
ధరాధారణేఽనేకరూపే చ శక్తః |
యతోఽనేకధా స్వర్గలోకా హి నానా
సదా తం గణేశం నమామో భజామః || ౭ ||
యతో వేదవాచో వికుంఠా మనోభిః
సదా నేతి నేతీతి యత్తా గృణంతి |
పరబ్రహ్మరూపం చిదానందభూతం
సదా తం గణేశం నమామో భజామః || ౮ ||
శ్రీగణేశ ఉవాచ |
పునరూచే గణాధీశః స్తోత్రమేతత్పఠేన్నరః |
త్రిసంధ్యం త్రిదినం తస్య సర్వకార్యం భవిష్యతి || ౯ ||
యో జపేదష్టదివసం శ్లోకాష్టకమిదం శుభమ్ |
అష్టవారం చతుర్థ్యాం తు సోఽష్టసిద్ధీరవాప్నుయాత్ || ౧౦ ||
యః పఠేన్మాసమాత్రం తు దశవారం దినే దినే |
స మోచయేద్బంధగతం రాజవధ్యం న సంశయః || ౧౧ ||
విద్యాకామో లభేద్విద్యాం పుత్రార్థీ పుత్రమాప్నుయాత్ |
వాంఛితాఁల్లభతే సర్వానేకవింశతివారతః || ౧౨ ||
యో జపేత్పరయా భక్త్యా గజాననపరో నరః |
ఏవముక్త్వా తతో దేవశ్చాంతర్ధానం గతః ప్రభుః || ౧౩ ||
ఇతి శ్రీగణేశపురాణే ఉపాసనాఖండే శ్రీగణేశాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Good
Pls mention For what purpose this,
Everyone should know
sup no words thanks.
VERY NICE