Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
మౌలిం మహేశపుత్రోఽవ్యాద్భాలం పాతు వినాయకః |
త్రినేత్రః పాతు మే నేత్రే శూర్పకర్ణోఽవతు శ్రుతీ || ౧ ||
హేరంబో రక్షతు ఘ్రాణం ముఖం పాతు గజాననః |
జిహ్వాం పాతు గణేశో మే కంఠం శ్రీకంఠవల్లభః || ౨ ||
స్కంధౌ మహాబలః పాతు విఘ్నహా పాతు మే భుజౌ |
కరౌ పరశుభృత్పాతు హృదయం స్కందపూర్వజః || ౩ ||
మధ్యం లంబోదరః పాతు నాభిం సిందూరభూషితః |
జఘనం పార్వతీపుత్రః సక్థినీ పాతు పాశభృత్ || ౪ ||
జానునీ జగతాం నాథో జంఘే మూషకవాహనః |
పాదౌ పద్మాసనః పాతు పాదాధో దైత్యదర్పహా || ౫ ||
ఏకదంతోఽగ్రతః పాతు పృష్ఠే పాతు గణాధిపః |
పార్శ్వయోర్మోదకాహారో దిగ్విదిక్షు చ సిద్ధిదః || ౬ ||
వ్రజతస్తిష్ఠతో వాపి జాగ్రతః స్వపతోఽశ్నతః |
చతుర్థీవల్లభో దేవః పాతు మే భుక్తిముక్తిదః || ౭ ||
ఇదం పవిత్రం స్తోత్రం చ చతుర్థ్యాం నియతః పఠేత్ |
సిందూరరక్తః కుసుమైర్దూర్వయా పూజ్య విఘ్నపమ్ || ౮ ||
రాజా రాజసుతో రాజపత్నీ మంత్రీ కులం చలమ్ |
తస్యావశ్యం భవేద్వశ్యం విఘ్నరాజప్రసాదతః || ౯ ||
సమంత్రయంత్రం యః స్తోత్రం కరే సంలిఖ్య ధారయేత్ |
ధనధాన్యసమృద్ధిః స్యాత్తస్య నాస్త్యత్ర సంశయః || ౧౦ ||
అస్య మంత్రః |
ఐం క్లీం హ్రీం వక్రతుండాయ హుమ్ |
రసలక్షం సదైకాగ్ర్యః షడంగన్యాసపూర్వకమ్ |
హుత్వా తదంతే విధివదష్టద్రవ్యం పయో ఘృతమ్ || ౧౧ ||
యం యం కామమభిధ్యాయన్ కురుతే కర్మ కించన |
తం తం సర్వమవాప్నోతి వక్రతుండప్రసాదతః || ౧౨ ||
భృగుప్రణీతం యః స్తోత్రం పఠతే భువి మానవః |
భవేదవ్యాహతైశ్వర్యః స గణేశప్రసాదతః || ౧౩ ||
ఇతి గణేశరక్షాకరం స్తోత్రం సంపూర్ణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.