Pushtipati Stotram (Devarshi Krutam) – పుష్టిపతి స్తోత్రం (దేవర్షి కృతం)


(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)

దేవర్షయ ఊచుః |
జయ దేవ గణాధీశ జయ విఘ్నహరావ్యయ |
జయ పుష్టిపతే ఢుంఢే జయ సర్వేశ సత్తమ || ౧ ||

జయానంత గుణాధార జయ సిద్ధిప్రద ప్రభో |
జయ యోగేన యోగాత్మన్ జయ శాంతిప్రదాయక || ౨ ||

జయ బ్రహ్మేశ సర్వజ్ఞ జయ సర్వప్రియంకర |
జయ స్వానందపస్థాయిన్ జయ వేదవిదాంవర || ౩ ||

జయ వేదాంతవాదజ్ఞ జయ వేదాంతకారణ |
జయ బుద్ధిధర ప్రాజ్ఞ జయ సర్వామరప్రియ || ౪ ||

జయ మాయామయే ఖేలిన్ జయావ్యక్త గజానన |
జయ లంబోదరః సాక్షిన్ జయ దుర్మతినాశన || ౫ ||

జయైకదంతహస్తస్త్వం జయైకరదధారక |
జయ యోగిహృదిస్థ త్వం జయ బ్రాహ్మణపూజిత || ౬ ||

జయ కర్మ తపోరూప జయ జ్ఞానప్రదాయక |
జయామేయ మహాభాగ జయ పూర్ణమనోరథ || ౭ ||

జయానంద గణేశాన జయ పాశాంకుశప్రియ |
జయ పర్శుధర త్వం వై జయ పావనకారక || ౮ ||

జయ భక్తాభయాధ్యక్ష జయ భక్తమహాప్రియ |
జయ భక్తేశ విఘ్నేశ జయ నాథ మహోదర || ౯ ||

నమో నమస్తే గణనాయకాయ
నమో నమస్తే సకలాత్మకాయ |
నమో నమస్తే భవమోచనాయ
నమో నమస్తేఽతిసుఖప్రదాయ || ౧౦ ||

ఇతి శ్రీమన్ముద్గలే మహాపురాణే ఏకదంతచరితే పంచషష్టితమోఽధ్యాయే దేవర్షికృత పుష్టిపతి స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ గణేశ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.


పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed