Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం గకారరూపో గంబీజో గణేశో గణవందితః |
గణనీయో గణో గణ్యో గణనాతీతసద్గుణః || ౧ ||
గగనాదికసృద్గంగాసుతో గంగాసుతార్చితః |
గంగాధరప్రీతికరో గవీశేడ్యో గదాపహః || ౨ ||
గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః |
గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః || ౩ ||
గంజానిరతశిక్షాకృద్గణితజ్ఞో గణోత్తమః |
గండదానాంచితో గంతా గండోపలసమాకృతిః || ౪ ||
గగనవ్యాపకో గమ్యో గమానాదివివర్జితః |
గండదోషహరో గండభ్రమద్భ్రమరకుండలః || ౫ ||
గతాగతజ్ఞో గతిదో గతమృత్యుర్గతోద్భవః |
గంధప్రియో గంధవాహో గంధసిందురబృందగః || ౬ ||
గంధాదిపూజితో గవ్యభోక్తా గర్గాదిసన్నుతః |
గరిష్ఠో గరభిద్గర్వహరో గరలిభూషణః || ౭ ||
గవిష్ఠో గర్జితారావో గభీరహృదయో గదీ |
గలత్కుష్ఠహరో గర్భప్రదో గర్భార్భరక్షకః || ౮ ||
గర్భాధారో గర్భవాసిశిశుజ్ఞానప్రదాయకః |
గరుత్మత్తుల్యజవనో గరుడధ్వజవందితః || ౯ ||
గయేడితో గయాశ్రాద్ధఫలదశ్చ గయాకృతిః |
గదాధరావతారీ చ గంధర్వనగరార్చితః || ౧౦ ||
గంధర్వగానసంతుష్టో గరుడాగ్రజవందితః |
గణరాత్రసమారాధ్యో గర్హణస్తుతిసామ్యధీః || ౧౧ ||
గర్తాభనాభిర్గవ్యూతిః దీర్ఘతుండో గభస్తిమాన్ |
గర్హితాచారదూరశ్చ గరుడోపలభూషితః || ౧౨ ||
గజారివిక్రమో గంధమూషవాజీ గతశ్రమః |
గవేషణీయో గహనో గహనస్థమునిస్తుతః || ౧౩ ||
గవయచ్ఛిద్గండకభిద్గహ్వరాపథవారణః |
గజదంతాయుధో గర్జద్రిపుఘ్నో గజకర్ణికః || ౧౪ ||
గజచర్మామయచ్ఛేత్తా గణాధ్యక్షో గణార్చితః |
గణికానర్తనప్రీతో గచ్ఛన్గంధఫలీప్రియః || ౧౫ ||
గంధకాదిరసాధీశో గణకానందదాయకః |
గరభాదిజనుర్హర్తా గండకీగాహనోత్సుకః || ౧౬ ||
గండూషీకృతవారాశిః గరిమాలఘిమాదిదః |
గవాక్షవత్సౌధవాసీ గర్భితో గర్భిణీనుతః || ౧౭ ||
గంధమాదనశైలాభో గండభేరుండవిక్రమః |
గదితో గద్గదారావసంస్తుతో గహ్వరీపతిః || ౧౮ ||
గజేశాయ గరీయసే గద్యేడ్యో గతభీర్గదితాగమః |
గర్హణీయగుణాభావో గంగాదికశుచిప్రదః || ౧౯ ||
గణనాతీతవిద్యాశ్రీబలాయుష్యాదిదాయకః |
ఏవం శ్రీగణనాథస్య నామ్నామష్టోత్తరం శతమ్ || ౨౦ ||
పఠనాచ్ఛ్రవణాత్ పుంసాం శ్రేయః ప్రేమప్రదాయకమ్ |
పూజాంతే యః పఠేన్నిత్యం ప్రీతస్సన్ తస్యవిఘ్నరాట్ || ౨౧ ||
యం యం కామయతే కామం తం తం శీఘ్రం ప్రయచ్ఛతి |
దూర్వయాభ్యర్చయన్ దేవమేకవింశతివాసరాన్ || ౨౨ ||
ఏకవింశతివారం యో నిత్యం స్తోత్రం పఠేద్యది |
తస్య ప్రసన్నో విఘ్నేశస్సర్వాన్ కామాన్ ప్రయచ్ఛతి || ౨౩ ||
ఇతి శ్రీ గణపతి గకారాష్టోత్తరశతనామస్తోత్రమ్ |
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

