Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
గణపతిపరివారం చారుకేయూరహారం
గిరిధరవరసారం యోగినీచక్రచారమ్ |
భవభయపరిహారం దుఃఖదారిద్ర్యదూరం
గణపతిమభివందే వక్రతుండావతారమ్ || ౧ ||
అఖిలమలవినాశం పాణినా హస్తపాశం
కనకగిరినికాశం సూర్యకోటిప్రకాశమ్ |
భజ భవగిరినాశం మాలతీతీరవాసం
గణపతిమభివందే మానసే రాజహంసమ్ || ౨ ||
వివిధమణిమయూఖైః శోభమానం విదూరైః
కనకరచితచిత్రం కంఠదేశే విచిత్రమ్ |
దధతి విమలహారం సర్వదా యత్నసారం
గణపతిమభివందే వక్రతుండావతారమ్ || ౩ ||
దురితగజమమందం వారుణీం చైవ వేదం
విదితమఖిలనాదం నృత్యమానందకందమ్ |
దధతి శశిసువక్త్రం చాంకుశం యో విశేషం
గణపతిమభివందే సర్వదానందకందమ్ || ౪ ||
త్రినయనయుతఫాలే శోభమానే విశాలే
ముకుటమణిసుఢాలే మౌక్తికానాం చ జాలే |
ధవళకుసుమమాలే యస్య శీర్ష్ణః సతాలే
గణపతిమభివందే సర్వదా చక్రపాణిమ్ || ౫ ||
వపుషి మహతి రూపం పీఠమాదౌ సుదీపం
తదుపరి రసకోణం తస్య చోర్ధ్వం త్రికోణమ్ |
గజమితదలపద్మం సంస్థితం చారుఛద్మం
గణపతిమభివందే కల్పవృక్షస్య వృందే || ౬ ||
వరదవిశదశస్తం దక్షిణం యస్య హస్తం
సదయమభయదం తం చింతయే చిత్తసంస్థమ్ |
శబలకుటిలశుండం చైకతుండం ద్వితుండం
గణపతిమభివందే సర్వదా వక్రతుండమ్ || ౭ ||
కల్పద్రుమాధః స్థితకామధేనుం
చింతామణిం దక్షిణపాణిశుండమ్ |
బిభ్రాణమత్యద్భుత చిత్రరూపం
యః పూజయేత్తస్య సమస్తసిద్ధిః || ౮ ||
వ్యాసాష్టకమిదం పుణ్యం గణేశస్తవనం నృణామ్ |
పఠతాం దుఃఖనాశాయ విద్యాం సశ్రియమశ్నుతే || ౯ ||
ఇతి శ్రీపద్మపురాణే ఉత్తరఖండే వ్యాసవిరచితం గణేశాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.