Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
నమో నమస్తే పరమార్థరూప
నమో నమస్తేఽఖిలకారణాయ |
నమో నమస్తేఽఖిలకారకాయ
సర్వేంద్రియాణామధివాసినేఽపి || ౧ ||
నమో నమో భూతమయాయ తేఽస్తు
నమో నమో భూతకృతే సురేశ |
నమో నమః సర్వధియాం ప్రబోధ
నమో నమో విశ్వలయోద్భవాయ || ౨ ||
నమో నమో విశ్వభృతేఽఖిలేశ
నమో నమః కారణ కారణాయ |
నమో నమో వేదవిదామదృశ్య
నమో నమః సర్వవరప్రదాయ || ౩ ||
నమో నమో వాగవిచారభూత
నమో నమో విఘ్ననివారణాయ |
నమో నమోఽభక్త మనోరథఘ్నే
నమో నమో భక్త మనోరథజ్ఞ || ౪ ||
నమో నమో భక్తమనోరథేశ
నమో నమో విశ్వవిధానదక్ష |
నమో నమో దైత్యవినాశహేతో
నమో నమః సంకటనాశకాయ || ౫ ||
నమో నమః కారుణికోత్తమాయ
నమో నమో జ్ఞానమయాయ తేఽస్తు |
నమో నమోఽజ్ఞానవినాశనాయ
నమో నమో భక్త విభూతిదాయ || ౬ ||
నమో నమోఽభక్త విభూతిహంత్రే
నమో నమో భక్త విమోచనాయ |
నమో నమోఽభక్త విబంధనాయ
నమో నమస్తే ప్రవిభక్తమూర్తే || ౭ ||
నమో నమస్తత్త్వవిబోధకాయ
నమో నమస్తత్త్వవిదుత్తమాయ |
నమో నమస్తేఽఖిల కర్మసాక్షిణే
నమో నమస్తే గుణనాయకాయ || ౮ ||
ఇతి శ్రీగణేశపురాణే ఉపాసనాఖండే చత్వారింశోఽధ్యాయే దేవకృత సంకష్టనాశన గణేశ సోత్రం సంపూర్ణమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక: ఇటివలి ప్రచురణలు "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" మరియు "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి"
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.