Sri Ganesha Stotranidhi (Telugu) – ISBN: 9788195245642


సకల గణాధ్యక్షుడు, సర్వవిఘ్నహరుడు అయిన శ్రీవినాయక స్వామి వారి అనుగ్రహము వలన “శ్రీగణేశ స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథమును తెలుగులో ముద్రణ చేశాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 240
వెల : ₹ 200

(Discount Offer: Buy Shaivam Combo (5-Books) with 10% Discount and Free shipping.శ్రీగణేశ, శ్రీసుబ్రహ్మణ్య, శ్రీశివ, శ్రీదక్షిణామూర్తి, శ్రీఅయ్యప్ప స్తోత్రనిధి పుస్తకాలు ఐదు (5) కలిపి ఆర్డరు చేయడానికి >> ఇక్కడ క్లిక్ చేయండి <<. )

శ్రీ గణేశ స్తోత్రనిధి మాత్రమే ఆర్డరు చేయుటకు :  ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443)



అనుక్రమణికా – స్తోత్రములు

ఉచ్ఛిష్ట గణేశ స్తోత్రం

ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం

ఋణహర్తృ గణేశ స్తోత్రం

ఏకదంత స్తోత్రం

గజానన స్తోత్రం (దేవర్షి కృతం)

గణనాయకాష్టకం

గణపతి గీతం

గణపతి తాళం

గణపతి మంగళాష్టకం

గణపతి మంత్రాక్షరావళి స్తోత్రం

గణపతి స్తవః

గణపతి స్తోత్రం

గణపతి స్తోత్రం (నారద కృతం)

గణాధిప పంచరత్నం

గణాధీశ స్తోత్రం

గణేశ కవచం

గణేశ దివ్యదుర్గ స్తోత్రం

గణేశ నామాష్టకం

గణేశ ప్రాతఃస్మరణం

గణేశ పంచరత్నం

గణేశ పంచచామర స్తుతిః

గణేశ భుజంగం

గణేశ భుజంగ స్తుతిః

గణేశ మహిమ్నః స్తోత్రం

గణేశ మానస పూజా

గణేశ మూలమంత్రపదమాలా స్తోత్రం

గణేశ మంత్రప్రభావ స్తుతిః

గణేశ వజ్రపంజర స్తోత్రం

గణేశ హృదయ స్తోత్రం

గణేశ హృదయ కవచం

గణేశావతార స్తోత్రం

గణేశాష్టకం

గణేశాష్టకం (వ్యాస కృతం)

గణేశాక్షరమాలికా స్తోత్రం

చింతామణి షట్పదీ

ఢుంఢిరాజ భుజంగప్రయాత స్తోత్రం

ద్వాత్రింశద్గణపతి ధ్యాన శ్లోకాః

పంచశ్లోకీ గణేశ పురాణం

పుష్టిపతి స్తోత్రం

మయూరేశ స్తోత్రం

మహాగణపతి నవార్ణవేదపాద స్తవః

మహాగణపతి మంగళమాలికా స్తోత్రం

మహాగణపతి మంత్రవిగ్రహ కవచం

మహాగణపతి స్తోత్రం

యోగప్రద గణేశ స్తోత్రం

రత్నగర్భ గణేశ విలాస స్తుతిః

లంబోదర స్తోత్రం

వక్రతుండ గణేశ కవచం

వక్రతుండ గణేశ స్తవరాజః

వక్రతుండ స్తోత్రం

వల్లభేశ కరావలంబ స్తోత్రం

వల్లభేశ హృదయ కవచం

విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం

వినాయక స్తవరాజః

శత్రుసంహారక ఏకదంత స్తోత్రం

షోడశ గణపతి స్తుతిః

సిద్ధిప్రద గణేశ స్తోత్రం

సిద్ధివినాయక స్తోత్రం

సంకటనాశన గణేశ స్తోత్రం

సంకష్టనాశన గణేశ స్తోత్రం

సంతాన గణపతి స్తోత్రం

హేరంబ స్తోత్రం





శ్రీ శార్వరి నామ సంవత్సర శ్రావణ బహుళ దశమి నాడు విడుదలైన ఈ గ్రంథమును స్వామి వారికి చేయు కైంకర్యము వలె హైదరాబాదు నగరమున వివిధ ఆలయముల ద్వారా భక్తులకు అందజేయుచున్నాము. ఈ శుభప్రదమైన ప్రయత్నమునకు సహకరించిన మహానుభావులకు, ధర్మాత్ములకు, ఆలయ ప్రతినిధులకు కృతజ్ఞతలు. “శ్రీ గణేశ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed