Navagraha Stotranidhi (Telugu) Book [ISBN 9788195926831] – నవగ్రహ స్తోత్రనిధి


ప్రత్యక్ష నారాయణ స్వరూపము, గ్రహాధిష్ఠాన దేవత అయిన సూర్యభగవానుడి అనుగ్రహము వలన “నవగ్రహ స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము తెలుగు లిపిలో తయారుచేయుటకు ఆలోచన వచ్చినది. ఈ పుస్తకములో నవగ్రహ దేవతల యొక్క అపురూపమైన స్తోత్రములు, కవచములు, అష్టోత్తరములతో పాటుగా పూజావిధానం, మంత్ర జపవిధానం పొందుపరచనున్నాము.

ముఖ్యగమనిక: ఈ గ్రంథములో పూర్ణత్వం కోసము కొన్ని శ్రీ సూర్య స్తోత్రములు మాత్రమే జత చేశాము. స్వామివారి విస్త్రుతమైన మరిన్ని స్తోత్రములు, పుజావిధానము, అరుణము తదితరమైనవి “శ్రీ సూర్య స్తోత్రనిధి” అనే మరొక పుస్తకములో ఉన్నాయి.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 160
వెల : ₹ 150
పుస్తకము ఆర్డరు చేయుటకు :  ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443) 

అనుక్రమణికా 

ఏకశ్లోకీ నవగ్రహ స్తోత్రం

నవగ్రహ కవచం

నవగ్రహ గాయత్రీ మంత్రాః

నవగ్రహ పీడాహర స్తోత్రం

నవగ్రహ ప్రార్థన

నవగ్రహ బీజ మంత్రాః

నవగ్రహ మంగళ స్తోత్రం

నవగ్రహ స్వరూప వర్ణనం

నవగ్రహ స్తోత్రం

నవగ్రహ స్తోత్రం (వాదిరాజయతి కృతం)

– పూజ –

నవగ్రహ పూజా విధానం

సూర్య/చంద్ర గ్రహణ స్నాన విధి

– సూర్య స్తోత్రములు –

ముఖ్యగమనిక: ఈ గ్రంథములో పూర్ణత్వం కోసము కొన్ని శ్రీ సూర్య స్తోత్రములు మాత్రమే జత చేశాము. స్వామివారి విస్త్రుతమైన మరిన్ని స్తోత్రములు, పుజావిధానము, అరుణము తదితరమైనవి “శ్రీ సూర్య స్తోత్రనిధి” అనే మరొక పుస్తకములో ఉన్నాయి.

శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రం

శ్రీ ఆదిత్య హృదయం (రామాయణే)

చాక్షుషోపనిషత్

శ్రీ భాస్కర స్తోత్రం

శ్రీ సూర్య కవచం (యాజ్ఞవల్క్య కృతం)

శ్రీ సూర్య చంద్రకళా స్తోత్రం

శ్రీ సూర్య నమస్కార మంత్రాః

శ్రీ సూర్యనారాయణ దండకం

శ్రీ సూర్య పంజర స్తోత్రం

శ్రీ సూర్య ప్రాతః స్మరణ స్తోత్రం

శ్రీ సూర్య మండల స్తోత్రం

శ్రీ సూర్య సప్తతినామ స్తోత్రం

శ్రీ సూర్యార్యా స్తోత్రం (యాజ్ఞవల్క్య కృతం)

శ్రీ సూర్యాష్టకం

శ్రీ సూర్యాష్టోత్తరశతనామ స్తోత్రం – 1

శ్రీ సూర్యాష్టోత్తరశతనామావళిః – 1

శ్రీ సూర్యాష్టోత్తరశతనామ స్తోత్రం – 2

శ్రీ సూర్యాష్టోత్తరశతనామావళిః – 2

– చంద్ర స్తోత్రములు –

శ్రీ చంద్ర అష్టావింశతినామ స్తోత్రం

శ్రీ చంద్ర కవచం

శ్రీ చంద్ర స్తోత్రం – 1

శ్రీ చంద్ర స్తోత్రం – 2

శ్రీ నిశాకర స్తోత్రం – 1

శ్రీ నిశాకర స్తోత్రం – 2

శ్రీ చంద్రాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ చంద్రాష్టోత్తరశతనామావళిః

– అంగారక స్తోత్రములు –

శ్రీ అంగారక కవచం

శ్రీ అంగారక స్తోత్రం

ఋణ విమోచన అంగారక స్తోత్రం

శ్రీ అంగారకాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ అంగారకాష్టోత్తరశతనామావళిః

– బుధ స్తోత్రములు –

శ్రీ బుధ కవచం

శ్రీ బుధ పంచవింశతినామ స్తోత్రం

శ్రీ బుధ స్తోత్రం – 1

శ్రీ బుధ స్తోత్రం – 2

శ్రీ బుధ స్తోత్రం – 3

శ్రీ బుధాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ బుధాష్టోత్తరశతనామావళిః

– బృహస్పతి స్తోత్రములు –

శ్రీ బృహస్పతి కవచం

శ్రీ బృహస్పతి పంచవింశతినామ స్తోత్రం – 1

శ్రీ బృహస్పతి పంచవింశతినామ స్తోత్రం – 2

శ్రీ బృహస్పతి స్తోత్రం

శ్రీ బృహస్పత్యష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ బృహస్పత్యష్టోత్తరశతనామావళిః

– శుక్ర స్తోత్రములు –

శ్రీ శుక్ర కవచం

శ్రీ శుక్ర చతుర్వింశతినామ స్తోత్రం

శ్రీ శుక్ర స్తవరాజః

శ్రీ శుక్ర స్తోత్రం – 1

శ్రీ శుక్ర స్తోత్రం – 2

శ్రీ శుక్రాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ శుక్రాష్టోత్తరశతనామావళిః

– శని స్తోత్రములు –

శ్రీ మహాకాల శని మృత్యుంజయ స్తోత్రం

శ్రీ శని కవచం

శ్రీ శని వజ్రపంజర కవచం

శ్రీ శనైశ్చర నామ స్తుతిః

శ్రీ శనైశ్చర స్తోత్రం – 1 (దశరథ కృతం)

శ్రీ శనైశ్చర స్తోత్రం – 2 (పిప్పలాద కృతం)

శ్రీ శనైశ్చర దశనామ స్తోత్రం

శ్రీ శనైశ్చర ద్వాదశనామ స్తోత్రం

శ్రీ శనైశ్చర మాలా మంత్రః

శ్రీ శనైశ్చర రక్షా స్తవః

శ్రీ శనైశ్చర షోడశనామ స్తోత్రం

శ్రీ శనైశ్చరాష్టకం (దశరథ కృతం)

శ్రీ శనైశ్చరాష్టోత్తరశతనామ స్తోత్రం – 1

శ్రీ శనైశ్చరాష్టోత్తరశతనామావళిః – 1

శ్రీ శనైశ్చరాష్టోత్తరశతనామ స్తోత్రం – 2

శ్రీ శనైశ్చరాష్టోత్తరశతనామావళిః – 2

శ్రీ శనైశ్చర సహస్రనామ స్తోత్రం

– రాహు స్తోత్రములు –

శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ రాహు అష్టోత్తరశతనామావళిః

శ్రీ రాహు కవచం

శ్రీ రాహు పంచవింశతినామ స్తోత్రం

శ్రీ రాహు స్తోత్రం – 1

శ్రీ రాహు స్తోత్రం – 2

– కేతు స్తోత్రములు –

శ్రీ కేతు అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ కేతు అష్టోత్తరశతనామావళిః

శ్రీ కేతు కవచం

శ్రీ కేతు ద్వాదశనామ స్తోత్రం

శ్రీ కేతు పంచవింశతినామ స్తోత్రం

శ్రీ కేతు షోడశనామ స్తోత్రం

శ్రీ కేతు స్తోత్రం


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed