Sri Shani Kavacham 1 – శ్రీ శని కవచం – ౧


[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

( శ్రీ శని వజ్రపంజర కవచం >> )

అస్య శ్రీ శనైశ్చర కవచ స్తోత్రస్య కశ్యప ఋషిః, అనుష్టుప్ ఛందః, శనైశ్చరో దేవతా, శం బీజం, వాం శక్తిః యం కీలకం, మమ శనైశ్చరకృతపీడాపరిహారార్థే జపే వినియోగః ||

కరన్యాసః –
శాం అంగుష్ఠాభ్యాం నమః |
శీం తర్జనీభ్యాం నమః |
శూం మధ్యమాభ్యాం నమః |
శైం అనామికాభ్యాం నమః |
శౌం కనిష్ఠికాభ్యాం నమః |
శః కరతలకరపృష్ఠాభ్యాం నమః ||

అంగన్యాసః –
శాం హృదయాయ నమః |
శీం శిరసే స్వాహా |
శూం శిఖాయై వషట్ |
శైం కవచాయ హుమ్ |
శౌం నేత్రత్రయాయ వౌషట్ |
శః అస్త్రాయ ఫట్ |

ధ్యానమ్ –
చతుర్భుజం శనిం దేవం చాపతూణీ కృపాణకమ్ |
వరదం భీమదంష్ట్రం చ నీలాంగం వరభూషణమ్ || ౧ ||

నీలమాల్యానులేపం చ నీలరత్నైరలంకృతమ్ |
జ్వాలోర్ధ్వమకుటాభాసం నీలగృధ్రరథావహమ్ || ౨ ||

మేరుం ప్రదక్షిణం కృత్వా సర్వలోకభయావహమ్ |
కృష్ణాంబరధరం దేవం ద్విభుజం గృధ్రసంస్థితమ్ |
సర్వపీడాహారం నౄణాం ధ్యాయేద్గ్రహగణోత్తమమ్ || ౩ ||

అథ కవచమ్ –
శనైశ్చరః శిరో రక్షేన్ముఖం భక్తార్తినాశనః |
కర్ణౌ కృష్ణాంబరః పాతు నేత్రే సర్వభయంకరః || ౪ ||

కృష్ణాంగో నాసికాం రక్షేత్ కర్ణౌ మే చ శిఖండిజః |
భుజౌ మే సుభుజః పాతు హస్తౌ నీలోత్పలప్రభః || ౫ ||

పాతు మే హృదయం కృష్ణః కుక్షిం శుష్కోదరస్తథా |
కటిం మే వికటః పాతు ఊరూ మే ఘోరరూపవాన్ || ౬ ||

జానునీ పాతు దీర్ఘో మే జంఘే మే మంగళప్రదః |
గుల్ఫౌ గుణాకరః పాతు పాదౌ మే పంగుపాదకః |
సర్వాణి చ మమాంగాని పాతు భాస్కరనందనః || ౭ ||

ఫలశ్రుతిః –
య ఇదం కవచం దివ్యం సర్వపీడాహరం నృణామ్ |
పఠతి శ్రద్ధయా యుక్తః సర్వాన్ కామానవాప్నుయాత్ |
ఇహలోకే సుఖీభూత్వా పఠేన్ముక్తో భవిష్యతి || ౮ ||

ఇతి శ్రీపద్మపురాణే శ్రీ శని కవచమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

నవగ్రహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

10 thoughts on “Sri Shani Kavacham 1 – శ్రీ శని కవచం – ౧

  1. అన్నీ స్త్రోత్రాలు ఒకే చోట ఉంచినందుకు దాన్యవాదాలు. ఇది చాలా ఉపయుక్తంగా ఉంది.

  2. Sir namaste
    శని వజ్ర కవచం
    శని పంజర కవచం
    శని కవచం
    ఈ మూడూ ఒకటే నా.
    ఒక వెల వేరు వేరు అయితే దయచేసి అవి అప్లోడ్ చేయండి.

స్పందించండి

error: Not allowed