Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటీ
శ్వేతద్యుతిర్దండధరో ద్విబాహుః |
చంద్రోఽమృతాత్మా వరదః శశాంకః
శ్రేయాంసి మహ్యం ప్రదదాతు దేవః || ౧ ||
దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవమ్ |
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణమ్ || ౨ ||
క్షీరసింధుసముత్పన్నో రోహిణీసహితః ప్రభుః |
హరస్య ముకుటావాసః బాలచంద్ర నమోఽస్తు తే || ౩ ||
సుధామయా యత్కిరణాః పోషయంత్యోషధీవనమ్ |
సర్వాన్నరసహేతుం తం నమామి సింధునందనమ్ || ౪ ||
రాకేశం తారకేశం చ రోహిణీప్రియసుందరమ్ |
ధ్యాయతాం సర్వదోషఘ్నం నమామీందుం ముహుర్ముహుః || ౫ ||
ఇతి చంద్ర స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
నవగ్రహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.