Sri Shani Ashtottara Shatanamavali 1 – శ్రీ శని అష్టోత్తరశతనామావళిః 1


[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం >>

ఓం శనైశ్చరాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం సర్వాభీష్టప్రదాయినే నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం వరేణ్యాయ నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం సౌమ్యాయ నమః |
ఓం సురవంద్యాయ నమః |
ఓం సురలోకవిహారిణే నమః | ౯

ఓం సుఖాసనోపవిష్టాయ నమః |
ఓం సుందరాయ నమః |
ఓం ఘనాయ నమః |
ఓం ఘనరూపాయ నమః |
ఓం ఘనాభరణధారిణే నమః |
ఓం ఘనసారవిలేపాయ నమః |
ఓం ఖద్యోతాయ నమః |
ఓం మందాయ నమః |
ఓం మందచేష్టాయ నమః | ౧౮

ఓం మహనీయగుణాత్మనే నమః |
ఓం మర్త్యపావనపాదాయ నమః |
ఓం మహేశాయ నమః |
ఓం ఛాయాపుత్రాయ నమః |
ఓం శర్వాయ నమః |
ఓం శరతూణీరధారిణే నమః |
ఓం చరస్థిరస్వభావాయ నమః |
ఓం చంచలాయ నమః |
ఓం నీలవర్ణాయ నమః | ౨౭

ఓం నిత్యాయ నమః |
ఓం నీలాంజననిభాయ నమః |
ఓం నీలాంబరవిభూషాయ నమః |
ఓం నిశ్చలాయ నమః |
ఓం వేద్యాయ నమః |
ఓం విధిరూపాయ నమః |
ఓం విరోధాధారభూమయే నమః |
ఓం భేదాస్పదస్వభావాయ నమః |
ఓం వజ్రదేహాయ నమః | ౩౬

ఓం వైరాగ్యదాయ నమః |
ఓం వీరాయ నమః |
ఓం వీతరోగభయాయ నమః |
ఓం విపత్పరంపరేశాయ నమః |
ఓం విశ్వవంద్యాయ నమః |
ఓం గృధ్నవాహాయ నమః |
ఓం గూఢాయ నమః |
ఓం కూర్మాంగాయ నమః |
ఓం కురూపిణే నమః | ౪౫

ఓం కుత్సితాయ నమః |
ఓం గుణాఢ్యాయ నమః |
ఓం గోచరాయ నమః |
ఓం అవిద్యామూలనాశాయ నమః |
ఓం విద్యాఽవిద్యాస్వరూపిణే నమః |
ఓం ఆయుష్యకారణాయ నమః |
ఓం ఆపదుద్ధర్త్రే నమః |
ఓం విష్ణుభక్తాయ నమః |
ఓం వశినే నమః | ౫౪

ఓం వివిధాగమవేదినే నమః |
ఓం విధిస్తుత్యాయ నమః |
ఓం వంద్యాయ నమః |
ఓం విరూపాక్షాయ నమః |
ఓం వరిష్ఠాయ నమః |
ఓం గరిష్ఠాయ నమః |
ఓం వజ్రాంకుశధరాయ నమః |
ఓం వరదాఽభయహస్తాయ నమః |
ఓం వామనాయ నమః | ౬౩

ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం మితభాషిణే నమః |
ఓం కష్టౌఘనాశకర్యాయ నమః |
ఓం పుష్టిదాయ నమః |
ఓం స్తుత్యాయ నమః |
ఓం స్తోత్రగమ్యాయ నమః |
ఓం భక్తివశ్యాయ నమః |
ఓం భానవే నమః | ౭౨

ఓం భానుపుత్రాయ నమః |
ఓం భవ్యాయ నమః |
ఓం పావనాయ నమః |
ఓం ధనుర్మండలసంస్థాయ నమః |
ఓం ధనదాయ నమః |
ఓం ధనుష్మతే నమః |
ఓం తనుప్రకాశదేహాయ నమః |
ఓం తామసాయ నమః |
ఓం అశేషజనవంద్యాయ నమః | ౮౧

ఓం విశేషఫలదాయినే నమః |
ఓం వశీకృతజనేశాయ నమః |
ఓం పశూనాం పతయే నమః |
ఓం ఖేచరాయ నమః |
ఓం ఖగేశాయ నమః |
ఓం ఘననీలాంబరాయ నమః |
ఓం కాఠిన్యమానసాయ నమః |
ఓం ఆర్యగణస్తుత్యాయ నమః |
ఓం నీలచ్ఛత్రాయ నమః | ౯౦

ఓం నిత్యాయ నమః |
ఓం నిర్గుణాయ నమః |
ఓం గుణాత్మనే నమః |
ఓం నిరామయాయ నమః |
ఓం నింద్యాయ నమః |
ఓం వందనీయాయ నమః |
ఓం ధీరాయ నమః |
ఓం దివ్యదేహాయ నమః |
ఓం దీనార్తిహరణాయ నమః | ౯౯

ఓం దైన్యనాశకరాయ నమః |
ఓం ఆర్యజనగణ్యాయ నమః |
ఓం క్రూరాయ నమః |
ఓం క్రూరచేష్టాయ నమః |
ఓం కామక్రోధకరాయ నమః |
ఓం కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః |
ఓం పరిపోషితభక్తాయ నమః |
ఓం పరభీతిహరాయ నమః |
ఓం భక్తసంఘమనోఽభీష్టఫలదాయ నమః | ౧౦౮

ఇతి శ్రీ శని అష్టోత్తరశతనామావళిః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

నవగ్రహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Sri Shani Ashtottara Shatanamavali 1 – శ్రీ శని అష్టోత్తరశతనామావళిః 1

  1. Aranyavaasa samayamlo, Sri Krishna bhagavanudu, Dharmarajuku oka sanaischara stotram upadesincharu. Adi ee site lo ledu. Adi sampadinchavalasindiga prarthana

స్పందించండి

error: Not allowed