Sri Budha Ashtottara Shatanamavali – శ్రీ బుధ అష్టోత్తరశతనామావళిః


[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం >>

ఓం బుధాయ నమః |
ఓం బుధార్చితాయ నమః |
ఓం సౌమ్యాయ నమః |
ఓం సౌమ్యచిత్తాయ నమః |
ఓం శుభప్రదాయ నమః |
ఓం దృఢవ్రతాయ నమః |
ఓం దృఢఫలాయ నమః |
ఓం శ్రుతిజాలప్రబోధకాయ నమః |
ఓం సత్యవాసాయ నమః | ౯

ఓం సత్యవచసే నమః |
ఓం శ్రేయసాం పతయే నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం సోమజాయ నమః |
ఓం సుఖదాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం సోమవంశప్రదీపకాయ నమః |
ఓం వేదవిదే నమః |
ఓం వేదతత్త్వజ్ఞాయ నమః | ౧౮

ఓం వేదాంతజ్ఞానభాస్వరాయ నమః |
ఓం విద్యావిచక్షణాయ నమః |
ఓం విభవే నమః |
ఓం విద్వత్ప్రీతికరాయ నమః |
ఓం ఋజవే నమః |
ఓం విశ్వానుకూలసంచారాయ నమః |
ఓం విశేషవినయాన్వితాయ నమః |
ఓం వివిధాగమసారజ్ఞాయ నమః |
ఓం వీర్యవతే నమః | ౨౭

ఓం విగతజ్వరాయ నమః |
ఓం త్రివర్గఫలదాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం త్రిదశాధిపపూజితాయ నమః |
ఓం బుద్ధిమతే నమః |
ఓం బహుశాస్త్రజ్ఞాయ నమః |
ఓం బలినే నమః |
ఓం బంధవిమోచకాయ నమః |
ఓం వక్రాతివక్రగమనాయ నమః | ౩౬

ఓం వాసవాయ నమః |
ఓం వసుధాధిపాయ నమః |
ఓం ప్రసన్నవదనాయ నమః |
ఓం వంద్యాయ నమః |
ఓం వరేణ్యాయ నమః |
ఓం వాగ్విలక్షణాయ నమః |
ఓం సత్యవతే నమః |
ఓం సత్యసంకల్పాయ నమః |
ఓం సత్యబంధవే నమః | ౪౫

ఓం సదాదరాయ నమః |
ఓం సర్వరోగప్రశమనాయ నమః |
ఓం సర్వమృత్యునివారకాయ నమః |
ఓం వాణిజ్యనిపుణాయ నమః |
ఓం వశ్యాయ నమః |
ఓం వాతాంగాయ నమః |
ఓం వాతరోగహృతే నమః |
ఓం స్థూలాయ నమః |
ఓం స్థైర్యగుణాధ్యక్షాయ నమః | ౫౪

ఓం స్థూలసూక్ష్మాదికారణాయ నమః |
ఓం అప్రకాశాయ నమః |
ఓం ప్రకాశాత్మనే నమః |
ఓం ఘనాయ నమః |
ఓం గగనభూషణాయ నమః |
ఓం విధిస్తుత్యాయ నమః |
ఓం విశాలాక్షాయ నమః |
ఓం విద్వజ్జనమనోహరాయ నమః |
ఓం చారుశీలాయ నమః | ౬౩

ఓం స్వప్రకాశాయ నమః |
ఓం చపలాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః |
ఓం ఉదఙ్ముఖాయ నమః |
ఓం మఖాసక్తాయ నమః |
ఓం మగధాధిపతయే నమః |
ఓం హరయే నమః |
ఓం సౌమ్యవత్సరసంజాతాయ నమః |
ఓం సోమప్రియకరాయ నమః | ౭౨

ఓం సుఖినే నమః |
ఓం సింహాధిరూఢాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం శిఖివర్ణాయ నమః |
ఓం శివంకరాయ నమః |
ఓం పీతాంబరాయ నమః |
ఓం పీతవపుషే నమః |
ఓం పీతచ్ఛత్రధ్వజాంకితాయ నమః |
ఓం ఖడ్గచర్మధరాయ నమః | ౮౧

ఓం కార్యకర్త్రే నమః |
ఓం కలుషహారకాయ నమః |
ఓం ఆత్రేయగోత్రజాయ నమః |
ఓం అత్యంతవినయాయ నమః |
ఓం విశ్వపావనాయ నమః |
ఓం చాంపేయపుష్పసంకాశాయ నమః |
ఓం చారణాయ నమః |
ఓం చారుభూషణాయ నమః |
ఓం వీతరాగాయ నమః | ౯౦

ఓం వీతభయాయ నమః |
ఓం విశుద్ధకనకప్రభాయ నమః |
ఓం బంధుప్రియాయ నమః |
ఓం బంధముక్తాయ నమః |
ఓం బాణమండలసంశ్రితాయ నమః |
ఓం అర్కేశానప్రదేశస్థాయ నమః |
ఓం తర్కశాస్త్రవిశారదాయ నమః |
ఓం ప్రశాంతాయ నమః |
ఓం ప్రీతిసంయుక్తాయ నమః | ౯౯

ఓం ప్రియకృతే నమః |
ఓం ప్రియభాషణాయ నమః |
ఓం మేధావినే నమః |
ఓం మాధవాసక్తాయ నమః |
ఓం మిథునాధిపతయే నమః |
ఓం సుధియే నమః |
ఓం కన్యారాశిప్రియాయ నమః |
ఓం కామప్రదాయ నమః |
ఓం ఘనఫలాశ్రయాయ నమః | ౧౦౮

ఇతి శ్రీ బుధ అష్టోత్తరశతనామావళిః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

నవగ్రహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed