Sri Rahu Kavacham – శ్రీ రాహు కవచం


[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

అస్య శ్రీరాహు కవచస్తోత్రస్య చంద్రమా ఋషిః, అనుష్టుప్ ఛందః, రాహుర్దేవతా, రాం బీజం, నమః శక్తిః, స్వాహా కీలకం, రాహు ప్రీత్యర్థే జపే వినియోగః |

ధ్యానమ్ –
రాహుం చతుర్భుజం చర్మశూలఖడ్గవరాంగినం
కృష్ణాంబరధరం నీలం కృష్ణగంధానులేపనమ్ |
గోమేధికవిభూషం చ విచిత్రమకుటం ఫణిం
కృష్ణసింహరథారూఢం మేరుం చైవాప్రదక్షిణమ్ ||

ప్రణమామి సదా రాహుం శూర్పాకారం కిరీటినమ్ |
సైంహికేయం కరాళాస్యం భక్తానామభయప్రదమ్ || ౧ ||

అథ కవచమ్ –
నీలాంబరః శిరః పాతు లలాటం లోకవందితః |
చక్షుషీ పాతు మే రాహుః శ్రోత్రే త్వర్ధశరీరవాన్ || ౨ ||

నాసికాం మే ధూమ్రవర్ణః శూలపాణిర్ముఖం మమ | [కరాళాస్యః]
జిహ్వాం మే సింహికాసూనుః కంఠం మే కఠినాంఘ్రికః || ౩ || [కష్టనాశనః]

భుజంగేశో భుజౌ పాతు నీలమాల్యాంబరః కరౌ |
పాతు వక్షఃస్థలం మంత్రీ పాతు కుక్షిం విధుంతుదః || ౪ ||

కటిం మే వికటః పాతు ఊరూ మే సురపూజితః |
స్వర్భానుర్జానునీ పాతు జంఘే మే పాతు జాడ్యహా || ౫ ||

గుల్ఫౌ గ్రహపతిః పాతు పాదౌ మే భీషణాకృతిః |
సర్వాణంగాని మే పాతు నీలచందనభూషణః || ౬ ||

రాహోరిదం కవచమృద్ధిదవస్తుదం యో
భక్త్యా పఠత్యనుదినం నియతః శుచిః సన్ |
ప్రాప్నోతి కీర్తిమతులాం శ్రియమృద్ధిమాయు-
-రారోగ్యమాత్మవిజయం చ హి తత్ప్రసాదాత్ || ౭ ||

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ధృతరాష్ట్రసంజయసంవాదే శ్రీ రాహు కవచమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

నవగ్రహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed